Breaking News

పారిశుధ్య కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్

173 Views

కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సామాజిక కార్యకర్త* *తాండ బాలకృష్ణ గౌడ్ అన్నారు. గురువారం నాడు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రం* *పరిశుద్ద కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ వారితో పాటు సమ్మెలో నిలబడి* *సంఘీభావం తెలిపి వారు పారిశుధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. వారి ప్రాణాలను పణంగా* *పెట్టి గ్రామాలలో పరిసరాల శుభ్రత కోసం నిరంతరం కృషి చేస్తున్న వారి సేవలు వెలకట్టలేనివి* *అని వారి సేవలను గుర్తించి వారి న్యాయమైన డైమండ్స్‌ను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని* *కోరారు, పాములపర్తి గ్రామ పారిశుద్ధ్య కార్మికులు బాలకృష్ణ గౌడ్ మా సమ్మెకు మద్దతు తెలపడం* *సంతోషంగా గతంలో జీతాలు సక్రమంగా జరుగుతున్నాయి. రాణి సమయంలో మాకు నిత్యావసర సరుకులు అందజేసి* *తాండ బాలకృష్ణ గౌడ్ ఉన్నారని వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *