Breaking News

శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ బొప్పన సత్యనారాయణరావు కన్నుమూశారు

101 Viewsహైదరాబాద్‌: శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ బొప్పన సత్యనారాయణరావు (బీఎస్‌రావు) కన్నుమూశారు. గురువారం మధ్యాహ్నం 3.30గంటల సమయంలో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. బీఎస్‌ రావు భౌతికకాయాన్ని అపోలో ఆసుపత్రి నుంచి విజయవాడలోని తాడిగడపకు తరలించారు. విజయవాడలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బంధువులు తెలిపారు. బీఎస్‌ రావు కుమార్తె సీమ విదేశాల్లో ఉన్నారు. ఆమె వచ్చిన తర్వాతే […]

Breaking News

మెదక్: ఉచిత విద్యుత్ వద్దన్న కాంగ్రెస్ నాయకులను ఊరి పొలిమేరల్లోకి రానియొద్దు.

113 Viewsమెదక్: ఉచిత విద్యుత్ వద్దన్న కాంగ్రెస్ నాయకులను ఊరి పొలిమేరల్లోకి రానియొద్దు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ నుంచి తరికొట్టాలని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి మాటలపై నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రైతులకు ఉచితంగా 24 గంటల ఇస్తుంటే 3 గంటలు ఉచిత విద్యుత్ చాలు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మతిలేనివన్నారు.   రైతుబంధు, […]

Breaking News

రేషన్ షాప్ లో ప్లాస్టిక్ బియ్యం కలకలం…*

102 Views*బ్రేకింగ్ న్యూస్..*   *- రేషన్ షాప్ లో ప్లాస్టిక్ బియ్యం కలకలం…*   *- వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్…*   *- వెంటనే డీలర్ పై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తాం…*   *- ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి….*   *- రేషన్ బియ్యం లో ప్లాస్టిక్ బియ్యాన్ని కలపడం పట్ల ప్రభుత్వం పై మండిపడ్డ:-*   *- జాతీయ కాంగ్రెస్ పార్టీ వర్కర్ […]

Breaking News

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్లోనే మృతి

132 Viewsఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్లోనే మృతి   సిద్దిపేట కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది నిమ్రా గార్డెన్ ఎదురుగా అతివేగంగా వచ్చిన ఒక ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొట్టడంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక.*

107 Views    *- – – రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక.*   *- – – రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వామ్యం కావాలి.*   *- – – రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా స్థాయిలో ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో డిస్టిక్ ట్రాఫిక్ అనాలసిస్ బ్యూరో.*   *- – – మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమాన, జైలు తప్పదు.*   *- – – […]

Breaking News

చికెన్ వండలేదని భార్యను గొడ్డలితో నరికేశాడు

118 Viewsచికెన్ వండలేదని భార్యను గొడ్డలితో నరికేశాడు   తెలంగాణలోని మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేటలో షాకింగ్ ఘటన జరిగింది. గాలిపెల్లి పోశం, శంకరమ్మ భార్యాభర్తలు. చికెన్ కూర వండాలని భార్య శంకరమ్మను పోశం బుధవారం రాత్రి కోరాడు. అయితే ఆమె వంకాయ కూర వండింది. దీంతో భార్యపై కోపంతో పోశం రగిలిపోయాడు. శంకరమ్మ నిద్రిస్తున్న సమయంలో ఆమెను గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. Manne Ganesh […]

Breaking News

కాపురంలో చిచ్చుపెట్టిన టమాటా!!*

116 Views*కాపురంలో చిచ్చుపెట్టిన టమాటా!!*   భోపాల్: జులై పెరిగిన టమాటా ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే కేజీ టమాటా ధర రూ.200 చేరువలో ఉంది. దీంతో గృహిణులు ఆచితూచి టమోటా వినియోగిస్తున్నారు. . తాజాగా ఓ కుటుంబంలో టమాట చిచ్చురేపింది. భార్యకు తెలియకుండా భర్త కూరలో టమాట వేశాడనీ మనస్థాపం చెందిన భార్య అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భార్య ఎంతకీ తిరిగిరాక పోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.   వివరాలలోకి వెళితే […]

Breaking News

వ్యవసాయానికి ఉపయోగపడే డ్రోన్ తయారు చేసిన హైదరాబాద్ సంస్థ*

119 Views*వ్యవసాయానికి ఉపయోగపడే డ్రోన్ తయారు చేసిన హైదరాబాద్ సంస్థ*   *ఏడాదికి మూడువేల డ్రోన్స్ తయారు చేయనున్న డ్రోగో డ్రోన్స్*   *హైదరాబాద్ , జులై భారతదేశంలో ప్రముఖ డ్రోన్ తయారీ, టెక్నాలజీ ప్రొవైడర్ డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మానవరహిత వైమానిక వాహనం (యు ఏ వి ) క్రిషి 2.0 ను ఆవిష్కరించింది. క్రిషి 2.0 డ్రోన్ 10 కిలోల పేలోడ్ సామర్థ్యంతో రూపొందించబడింది, ఈ డ్రోన్ రోజుకు 30 ఎకరాల్లో క్రిమిసంహారక, […]

Breaking News

హీరో మోహన్ బాబు మీడియాపై చిందులు లోగోలు లాక్కోండి అంటూ బౌన్సర్లకు ఆదేశాలు*

121 Views*హీరో మోహన్ బాబు మీడియాపై చిందులు లోగోలు లాక్కోండి అంటూ బౌన్సర్లకు ఆదేశాలు* సినీ హీరో కళాప్రపూర్ణ డాక్టర్ మంచు మోహన్ బాబు షాద్ నగర్ మీడియాపై కాసేపు చిందులు తొక్కారు. ఓ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఆయన గురువారం స్థానిక సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చారు. అయితే మోహన్ బాబు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక మీడియా ప్రతినిధులు కొందరు కవరేజ్ కు వెళ్లారు. మీడియాను చూడగానే మోహన్ బాబు చిందులు తొక్కారు. ఆ లోగోలు […]

Breaking News

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలానికి ఇన్చార్జిగా తుమ్మ మధు నియామకం : సీసీఆర్*

106 Views    *సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలానికి ఇన్చార్జిగా తుమ్మ మధు నియామకం : సీసీఆర్* గజ్వేల్ నగరం లో కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ (సీసీఆర్) ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సెంట్రల్ కమిటీ సభ్యుడు సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ స్థాయి వరకు సమాచార హక్కు చట్టం-2005 ను తీసుకెళ్లి, ప్రజలకూ అవగాహన కల్పించడానికి కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ (సీసీఆర్)కృషి చేస్తుందన్నారు. సీసీఆర్ సంస్థ పాలసి మేరకు సంస్థ ఆధ్వర్యంలో […]