Breaking News ప్రకటనలు ప్రాంతీయం

మలిదశ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపిన వ్యక్తి కొండ లక్ష్మణ్

132 Viewsమలిదశ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపిన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ*బాపూజీ జీవితం రేపటి తరానికి ఆదర్శం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మాజీ జడ్పిటిసి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో సింగిల్ విండో చైర్మన్  గుండారపు కృష్ణారెడ్డి  మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు సీత్యా నాయక్ ,గొల్లపెళ్లి గ్రామ శాఖ అధ్యక్షులు అందే సురేష్ హరిదాస్ నగర్ గ్రామ శాఖ అధ్యక్షులు సిరికొండ నాగరాజు బి […]

Breaking News

అనాదలైన చిన్నారులకు జర్నలిస్టుల చిరు సహాయం ….

173 Views(మానకొండూర్ సెప్టెంబర్ 27) కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రానికి చెందిన కొండ్ర ప్రహర్ష (24) ఇటీవల మృతి చెందగా వార్త సేకరణలో భాగంగా వారి ఇంటికి వెళ్ళగా పలువురు జర్నలిస్టు లు అనాదలైన చిన్న పిల్లలను చూసి చలించి తమ వంతు సహాయంగా పిల్లలకు ఏదైనా తోచిన సహాయం అందించాలని ఆలోచన చేసి మృతురాలి కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలు […]

Breaking News

తిరుపతి లడ్డు అపవిత్రం చేసిన వారిని శిక్షించాలి. హైందవ సంఘాల ఐక్యవేదిక

94 Viewsతిరుపతి లడ్డు అపవిత్రం చేసిన వారిని వెంటనే శిక్షించాలని నిరసన వ్యక్తం చేసిన హైందవ సంఘాల ఐక్యవేదిక సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర ఆలయం నుండి ఇందిరాపార్క్ చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు దేవాలయాల జేఏసీ, హైందవ సోదరులు, హైందవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌరస్తా వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో సిఐ సైదాకు పిర్యాదు పత్రం […]

Breaking News

గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ కు ఘన సన్మానం

129 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఆదివారం గజ్వేల్ కిరాణా అసోసియేషన్ ఆధ్వర్యంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, ఆర్యవైశ్య డైరెక్టర్లు సముద్రాల హరినాథ్, మహంకాళి శ్రీనివాస్, ఉప్పల శ్రీనివాస్ కు ఘన సన్మానం చేసి అభినందనలు తెలిపిన కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ది బిక్షపతి,ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు మెట్ రాములు, మార్యాల శ్రీనివాస్, కాపర్తి వైకుంఠం, శ్రీహరి, రాము, ప్రసాద్, జగదేవపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ […]

Breaking News

వరద బాధితులకు సహాయం చేసిన సింగరేణి కార్మికులు

133 Viewsమంచిర్యాల జిల్లా నేడు తెలంగాణ సచివాలయంలో వరద బాధితుల సహాయార్థం సింగరేణి కాలరీస్ ఉద్యోగుల ఒక్కరోజు జీతాన్ని 10,25,65,273.18/- రూపాయలను చెక్కును సీఎం రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తో కలిసి అందజేస్తున్న సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ,సిఎండి బలరాం నాయక్ ,రామగుండం శాసన సభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ , సింగరేణి కాలరీస్ వర్కర్స్ […]

Breaking News

డిఎంజేయూ ఆవిర్భావం – తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడుగా రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా బొడ్డు అశోక్

149 Viewsడిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఎన్నిక డిఎంజెయూ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంపెల్లి ముత్తేష్ ఆధ్వర్యంలో జరిగింది. శుక్రవారం హన్మకొండ జిల్లా కేంద్రంలో జరిగిన డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ సమావేశం స్థానిక ఎం.ఎస్ రెడ్డి కాంప్లెక్స్ లో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ ఎన్నిక నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా హైదరాబాద్ కు చెందిన కె.రాజేంద్రప్రసాద్ ఎన్నిక కాగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన బొడ్డు అశోక్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులు […]

Breaking News

మల్లారెడ్డి అరెస్ట్……

351 Viewsకుంభాల మల్లారెడ్డి అరెస్ట్.. అరెస్టులు ప్రజాస్వామికం..ప్రజల కొరకు పోరాడుతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆరెస్టులు ఉద్యమాన్ని ఆపలేవని తమకు కొత్త కాదని మాజీ సెస్ డైరెక్టర్ కుంభాల మల్లారెడ్డి ప్రెస్ నోట్లో హెచ్చరించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో  మాట ఇచ్చిన ప్రకారం పూర్తిస్థాయిలో రైతులందరికీ 2లక్షల రుణమాఫీ చేయాలని గురువారం  ప్రజాభవన్ ముట్టడికి తమ పార్టీ ఆదేశాలు ఇవ్వగా పోలీసులు ముందుకు ముందుగానే అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని ఆరోపించారు.చేతగాని […]

Breaking News

కిసాన్ కాంగ్రెస్ గజ్వేల్ మండల అధ్యక్షుడిగా రిప్పల అశోక్

66 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నియామకమైన రిప్పల అశోక్ బుధవారం నియామక పత్రాన్ని సిద్దిపేట జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొన్యాల బాలకృష్ణారెడ్డి చేతుల మీదుగా అందుకున్న రిప్పల అశోక్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో కిసాన్ కాంగ్రెస్ గజ్వేల్ మండల అధ్యక్షుడిగా నియమించిన కిసాన్ కాంగ్రెస్ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నా శక్తి మేరకు పని చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో […]

Breaking News

కిసాన్ కాంగ్రెస్ గజ్వేల్ మండల అధ్యక్షుడిగా రిప్పల స్వామి

78 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నియామకమైన రిప్పల స్వామి బుధవారం నియామక పత్రాన్ని సిద్దిపేట జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొన్యాల బాలకృష్ణారెడ్డి చేతుల మీదుగా అందుకున్న రిప్పల స్వామి మాట్లాడుతూ నా మీద నమ్మకంతో కిసాన్ కాంగ్రెస్ గజ్వేల్ మండల అధ్యక్షుడిగా నియమించిన కిసాన్ కాంగ్రెస్ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నా శక్తి మేరకు పని చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో […]

Breaking News ప్రాంతీయం

గణేష్ లడ్డును కైవసం చేసుకున్న జంగ మంజల…

480 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 16 (24/7 న్యూస్ ప్రతినిధి): పోతుగల్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం క్రాంతి యూత్ ఆధ్వర్యంలో గణపతి నిమజ్జన కార్యక్రమం సందర్భంగా గణనాథుని లడ్డు వేలంపాట నిర్వహించారు. వేలంపాటలో భాగంగా భాగ్యస్వాములైన జంగ మంజుల రాజు(ఖతార్ రిటని గల్ఫ్) గణనాథుని లడ్డూను 36100 రూపాయలకు కైవసం చేసుకున్నారు. Telugu News 24/7tslocalvibe.com