Breaking News

బలగం సినిమా లో కాకి అనే ఒక పక్షిని మన తెలంగాణా ఆచారంలో భాగంగా చూపించారు…అయితే చాలా పక్షులు ఉన్నప్పటికీ కాకికి మాత్రం ఆ గౌరవం దక్కింది..ఎందుకంటే —————————————-కాకి – కాలజ్ఞాని’ అంటారు…

181 Views®️వేకువ జామునే ‘(బ్రహ్మ ముహూర్తంలో)’ మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి. ®️’కావు కావు’ అంటూ ఈ బంధాలు, ఈ సిరి సంపదలు.. ఏవీ నీవి కావు, ఏవీ శాశ్వతమూ ‘కావు కావు’ అని అందరికీ గుర్తు చేస్తూ ‘బోధిస్తూ’.. అందరినీ తట్టి లేపేది కాకి. ®️ఎక్కడయినా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న ‘అన్ని కాకులకు’ సందేశం పంపి గుమిగూడి అన్ని కాకులు కలసి ఆహారం ఆరగిస్తాయి అంత స్నేహపూర్వకంగా మసిలేది కాకి. ®️శత్రువులను గుర్తించిన […]

Breaking News

కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి : కౌన్సిలర్ గంగిశెట్టి చందన రవీందర్

155 Views      గజ్వేల్ పట్టణంలో మంగళవారం నాడు11 వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమంను ప్రారంభించిన వార్డు కౌన్సిలర్ గంగిశెట్టి చందన రవీందర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11వ వార్డు ప్రజలందరికీ కంటికి సంబంధించిన సమస్యలు ఉంటే పరీక్షా శిబిరానికి వచ్చి, సమస్యలను పరిష్కరించుకొని ఉచితంగా మందులు, కండ్ల అద్దాలు ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. ఈ శిబిరానికి వచ్చే ప్రజలు ఆధార్ కార్డు. […]

Breaking News

మర్కుక్ ఆసుపత్రిలో మొక్కలు నాటిన సర్పంచ్ అచ్చంగారి భాస్కర్

142 Viewsమర్కుక్ మండలం మర్కుక్ గ్రామంలో  హరితహారంలో భాగంగా మర్కుక్ ఆరోగ్య కేంద్రం లొ కొబ్బరి మరియు మామిడి చెట్లను నాటిన గ్రామ సర్పంచ్ ఆచంగారి భాస్కర్ గారు మరియు వైద్యాధికారులు.వైద్యం కోసం వచ్చే రోగులకు సేద తీరడానికి మరియు పచ్చదనం కోసం ఆస్పత్రి చుట్టూ నీడ నిచ్చే చెట్లు మరియు పండ్ల ముక్కలను నాటడం జరిగింది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

11 కేవీ విద్యుత్ గాయాలతో రెండు చేతులు తొలగించినందున రవి కి సబ్ డివిజన్ నుంచి స్వచ్ఛందంగా విరాళాల సేకరణ కార్యక్రమం.

805 Viewsయన్ . రవి పొల్ టు ఆపరేటర్ ఏ ఈ / ఓపి నిజాంపేట్, మెదక్ జిల్లా 11 కేవీ విద్యుత్ గాయాలతో రెండు చేతులు తొలగించినందున రవి కి సబ్ డివిజన్ నుంచి స్వచ్ఛందంగా విరాళాల సేకరణ కార్యక్రమం. గత నెల 20-03-2023 తేదీ రోజున మెదక్ జిల్లా, నిజాంపేట సెక్షన్ నస్కల్ గ్రామంలో 11 కేవీ విద్యుత్ షాకుకు గురైన ఎన్ రవి ప్రస్తుతం యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు ప్రస్తుతం […]

Breaking News

గతకొద్ది రోజులుగా తెలంగాణలో వీధి కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి

168 Viewsగతకొద్ది రోజులుగా తెలంగాణలో వీధి కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి సిద్దిపేట జిల్లా గతకొద్ది రోజులుగా తెలంగాణలో వీధి కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరిపైనా దాడులకు తెగబడుతున్నాయి. పిక్క కనిపిస్తే చాలు కుక్కలు రెచ్చిపోతున్నాయి తాజాగా సిద్దిపేట కలెక్టరేట్‌లో కుక్కలు బీభత్సం సృష్టిస్తుంచాయి. ఏకంగా అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డితోపాటు మరో ఇద్దరిని కుక్కలు తీవ్రంగా కరిచాయి. కలెక్టర్‌ పెంపుడు శునకమూ తీవ్రంగా గాయపడింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది […]

Breaking News

హనుమాన్ శోభాయాత్రకి చెలిమి ఫౌండేషన్ విరాళం  

173 Views  చెలిమి ఫౌండేషన్” ఆధ్వర్యంలో 48వ కార్యక్రమం ను ఈ నెల 6వ తేదీన గురువారం గజ్వేల్ లో హనుమాన్ జయంతోత్సవం లో భాగంగా హనుమాన్ శోభా యాత్ర’ ఉన్నందున కమిటీ సభ్యులు నాయిని సందీప్, కాశ మైన సందీప్,మంతూర్ నాగరాజు, ఎర్రవాడ అరవింద్ మరియు దేవసాని హనుమాన్ దాస్ లకు మంగళవారం చెలిమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో Rs10000/ నగదును మరియు అదనంగా చెలిమి సభ్యులు గుర్రం శ్రీకాంత్ చౌదరి Rs 5000,పిట్ల ఆంజనేయులు Rs […]

Breaking News ప్రాంతీయం

ప్రమాదవశాత్తుప్రహరీ గోడకూలి మహిళ మృతి – కూతురుకు గాయాలు

245 Viewsప్రమాదవశాత్తుప్రహరీ గోడకూలి మహిళ మృతి – కూతురుకు గాయాలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన ఆరె దేవవ్వ 36 తమ ఇంటి ప్రహరీ గోడని ఆనుకొని ఇసుక పోస్తున్న సమయంలో ప్రమాదవశత్తు గోడ తల్లి కూతుర్లపై ఒక్కసారిగా కుప్పకూలడంతో ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్ళగా వెంటనే క్షతగాత్రురాలు దేవవ్వను కూతురు అక్షయను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస […]

Breaking News ప్రాంతీయం

ప్రహరీ గోడకూలి మహిళ మృతి – కూతురు కు గాయాలు

149 Viewsప్రమాదవశాత్తుప్రహరీ గోడకూలి మహిళ మృతి – కూతురుకు గాయాలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన ఆరె దేవవ్వ 36 తమ ఇంటి ప్రహరీ గోడని ఆనుకొని ఇసుక పోస్తున్న సమయంలో ప్రమాదవశత్తు గోడ తల్లి కూతుర్లపై ఒక్కసారిగా కుప్పకూలడంతో ఊపిరి ఆడక అపస్మారక స్థితిలోకి వెళ్ళగా వెంటనే క్షతగాత్రురాలు దేవవ్వను కూతురు అక్షయను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస […]

Breaking News

హనుమాన్ శోభాయాత్ర కోసం విరాళం అందజేసిన డాక్టర్ లింగం 

135 Views  సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని ఈశ్వర సాయి హాస్పిటల్ అధినేత డాక్టర్ లింగం హనుమాన్ శోభాయాత్ర కోసం సోమవారం నాడు హనుమాన్ సేవా విభాగ్ సభ్యులకు 11116 రూపాయల విరాళం అందజేశారు హనుమాన్ శోభాయాత్ర ఈ నెల 6 న నిర్వహించనున్నారు శోభాయాత్ర నిర్వహణ కోసం విరాళం అందజేసిన డాక్టర్ లింగం కు సీతారామ లక్ష్మణ హనుమాన్ కృపా కటాక్షాలు నిండుగా ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో నాయిని సందీప్, నాగరాజ్ గౌడ్, ఎల్లం […]

Breaking News

మృతురాలు కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ములుగు మండల జడ్పిటిసి జయమా అర్జున్ గౌడ్

147 Viewsశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన జాజుల పార్వతి గుండెపోటుతో మరణించిన వార్త తెలుసుకొని వచ్చి వాళ్ల కుటుంబాన్ని పరామర్శించి ఐదు వేల ఆర్థిక సహాయం చేసిన ములుగు మండల జడ్పిటిసి జయమా అర్జున్ గౌడ్ వారి వెంట శ్రీరాంపూర్ గ్రామ ఉపసర్పంచ్ స్రవంతి కనకేష్ గ్రామ పార్టీ అధ్యక్షులు కంచు గంటి శంకర్ సభ్యులు చంద్రశేఖర్ జాజల సుదర్శనలు గుంటి సామి బిసబోయిన మాజీ రాజు కృష్ణా వెంకటేష్ జాజుల రుక్మిష్ అన్నంగల శంకర్ బాలయ్య జాజాల […]