Breaking News

హనుమాన్ శోభాయాత్రకి చెలిమి ఫౌండేషన్ విరాళం  

156 Views

 

చెలిమి ఫౌండేషన్” ఆధ్వర్యంలో 48వ కార్యక్రమం ను ఈ నెల 6వ తేదీన గురువారం గజ్వేల్ లో హనుమాన్ జయంతోత్సవం లో భాగంగా హనుమాన్ శోభా యాత్ర’ ఉన్నందున కమిటీ సభ్యులు నాయిని సందీప్, కాశ మైన సందీప్,మంతూర్ నాగరాజు, ఎర్రవాడ అరవింద్ మరియు దేవసాని హనుమాన్ దాస్ లకు మంగళవారం చెలిమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో Rs10000/ నగదును మరియు అదనంగా చెలిమి సభ్యులు గుర్రం శ్రీకాంత్ చౌదరి Rs 5000,పిట్ల ఆంజనేయులు Rs 3000,చాడ విష్ణు వర్ధన్ రెడ్డి Rs 3000,పడిధం మహేంధర్ రెడ్డి Rs 1116 రుపాయలు మొత్తంగా Rs 22116/ నగదును అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షులు గుర్రం తులసీదాస్, ఉపాధ్యక్షులు కొండాపురం యాదగిరి, జనరల్ సెక్రెటరీ మంగిలిపల్లి కిరణ్ కుమార్, కోశాధికారి దొంతుల ఆనంద్ మరియ సభ్యులు గుంటుకు శ్రీనివాస్, పిట్ల ఆంజనేయులు, నాగపురి రమేశ్, టెంట్ నర్సింలు, ,పెద్దూరి శ్రీనివాస్, యాట ఆంజనేయులు, గంగి శెట్టి ప్రవీణ్, ఏర్రం రాజు, నందా ల కృష్ణ ,ఎక్కల్ దేవి కనకరాజు, అగ్గిడి ఆంజనేయులు మరియు తూం దేవేందర్ తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *