యన్ . రవి పొల్ టు ఆపరేటర్ ఏ ఈ / ఓపి నిజాంపేట్, మెదక్ జిల్లా
11 కేవీ విద్యుత్ గాయాలతో రెండు చేతులు తొలగించినందున రవి కి సబ్ డివిజన్ నుంచి స్వచ్ఛందంగా విరాళాల సేకరణ కార్యక్రమం.
గత నెల 20-03-2023 తేదీ రోజున మెదక్ జిల్లా, నిజాంపేట సెక్షన్ నస్కల్ గ్రామంలో 11 కేవీ విద్యుత్ షాకుకు గురైన ఎన్ రవి ప్రస్తుతం యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు ప్రస్తుతం అతని రెండు చేతులు తొలగించడం జరిగింది రామయంపేట్ సబ్ డివిజన్ కు సంబంధించిన విద్యుత్ అధికారులు ఒ &యం , ప్రొవెనషనల్సి బ్బంది, కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, తోటి ఆర్టిజన్ ఉద్యోగులు, బదిలీపై వెళ్లిన అధికారులు, సిబ్బంది అందరూ స్పందించగలరని మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం చేయగలరని మనవి చేయుచున్నాము..
ఎన్ రవి 35 వయస్సు ఆర్టిజన్ కి ఇద్దరు పిల్లలు కలరు అందులో ఒకరు పాప, ఒకరు బాబు.
1) కూతురు యశాస్త్రి నాలుగు సంవత్సరాలు.
2) బాబు మహన్షి 9 నెలలు.
విరాళాలను కింద సూచించిన ఫోన్ పే మరియు గూగుల్ పేకి చెల్లించగలరు.
డి . శ్రీశైలం (csc) ఆఫీస్ /ఎ డి e /ఒపీ / రామాయంపేట.
ఫోన్ పే నెంబర్. 9948112605
గూగుల్ పే నెంబర్.9948112605
ఇట్లు
———-
సబ్ డివిజ