శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన జాజుల పార్వతి గుండెపోటుతో మరణించిన వార్త తెలుసుకొని వచ్చి వాళ్ల కుటుంబాన్ని పరామర్శించి ఐదు వేల ఆర్థిక సహాయం చేసిన ములుగు మండల జడ్పిటిసి జయమా అర్జున్ గౌడ్ వారి వెంట శ్రీరాంపూర్ గ్రామ ఉపసర్పంచ్ స్రవంతి కనకేష్ గ్రామ పార్టీ అధ్యక్షులు కంచు గంటి శంకర్ సభ్యులు చంద్రశేఖర్ జాజల సుదర్శనలు గుంటి సామి బిసబోయిన మాజీ రాజు కృష్ణా వెంకటేష్ జాజుల రుక్మిష్ అన్నంగల శంకర్ బాలయ్య జాజాల రమేష్ బాల నరసయ చాకలి రమేష్ తేలు ప్రవీణ్ చాకలి గణేష్ కంచికట్టి నరసింహులు అనంగల రాజు జాజల ఎల్లం
కొమ్ము నవీన్ కుమార్
గజ్వేల్ నియెజవర్గం TRS పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్ అన్నారు.
