Breaking News

హనుమాన్ శోభాయాత్ర కోసం విరాళం అందజేసిన డాక్టర్ లింగం 

134 Views

 

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని ఈశ్వర సాయి హాస్పిటల్ అధినేత డాక్టర్ లింగం హనుమాన్ శోభాయాత్ర కోసం సోమవారం నాడు హనుమాన్ సేవా విభాగ్ సభ్యులకు 11116 రూపాయల విరాళం అందజేశారు హనుమాన్ శోభాయాత్ర ఈ నెల 6 న నిర్వహించనున్నారు శోభాయాత్ర నిర్వహణ కోసం విరాళం అందజేసిన డాక్టర్ లింగం కు సీతారామ లక్ష్మణ హనుమాన్ కృపా కటాక్షాలు నిండుగా ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో నాయిని సందీప్, నాగరాజ్ గౌడ్, ఎల్లం రాజు, కాశమైన సందీప్, సిద్ధి నవీన్, కొత్త సంపత్, శ్రీనివాస్, తిరుపతి, జమాల్పూర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *