Breaking News ప్రాంతీయం

మాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శ

214 Viewsమాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శ.   ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గుండారం గ్రామ మాజీ సర్పంచ్ మైదంపల్లి సతీష్ రావు తల్లి గురువారం రోజున మరణించగా రంగారావు,సతీష్ రావు లను జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి,ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజ్  పరామర్శించారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News

అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి స్థలం ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలి సంద బోయిన ఎల్లయ్య సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు

142 Views  గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో అంటించిన లబ్ధిదారుల జాబితా అసమగ్రంగా ఉందని సమగ్రంగా సర్వే చేయాలని అర్హులందరికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇండ్లు ఇవ్వాలని స్థలం ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మున్సిపల్ పట్టణంలో మొత్తం పూర్తిగా సమగ్రంగా సర్వే చేయకుండా కొంతమందికి మాత్రమే ఫోన్లు చేసి వారి ఇండ్లకు మాత్రమే పరిమితమై […]

Breaking News

అంగన్వాడి కేంద్రంలో కుర్చీల పంపిణీ చేసిన బిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ రాజు గౌడ్

140 Views జగదేవపూర్ మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రంలో పిల్లలు కూర్చోవడానికి కుర్చీలు పంపిణీ చేసిన బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు యువ నాయకుడు రాజు గౌడ్. రాజు గౌడ్ మాట్లాడుతూ  సమాజ సేవ చేయడమే తమ లక్ష్యమని  అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.   Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ఎల్లారెడ్డిపేటలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ

265 Viewsఎల్లారెడ్డిపేట సర్కిల్స్ కార్యాలయం,పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., ఎల్లారెడ్డిపేట సర్కిల్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ ను సందర్శించి స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులను,5S అమలు తీరు,ఫంక్షనల్ వర్టికల్స్ ను కోర్ట్ డ్యూటీ,రిసెప్షన్,బ్లూ కోల్ట్ పెట్రోల్ మొబైల్, టెక్ టీమ్స్ పనితీరు పరిశీలించి,పోలీస్ సిబ్బంది పని తీరు,ప్రజలకు అందుతున్న సేవలు, పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న నేరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ  మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన […]

Breaking News

ప్రజ్ఞాపూర్ లో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం*

184 Views  కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్నారు గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 3 వ వార్డ్ ప్రజలకు అందుబాటులో కంటి వెలుగు కార్యక్రమాన్ని వార్డ్ కౌన్సిలర్ మర్కంటి వరలక్ష్మి కనకయ్య అధ్యక్షతన మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణా రెడ్డి తో కలిసి ప్రారంభించిన ఎఫ్ డి సి చైర్మన్ […]

Breaking News రాజకీయం

సిరిసిల్ల అప్పుడెట్లుండే,,,, ఇప్పుడు ఎట్లుంది,,

159 Views  సిరిసిల్ల అప్పుడెట్లుండే,,,, ఇప్పుడు ఎట్లుంది,, సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి రాష్ట్రంలోనే ముందువరుసలో ఉంది జిఎస్టీ తో అన్ని రాష్ట్రాలను దోసుకుంటున్నది బిజెపి మోడీ ప్రభుత్వం కాదా చురకలు ప్రతినిధి ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 01: తెలంగాణ రాష్ట్రంలో నే అభివృద్ధి లో ముందు వరుసలో ఉన్న సిరిసిల్ల నియోజకవర్గం బిజెపి నాయకులకు కనబడటం లేదా అభివృద్ధి ప్రాధాత రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను విమర్శిస్తే బిజెపి నాయకుల్లారా నాలుక చీరేస్తా అని బిఆర్ […]

Breaking News ప్రకటనలు

కోటి సంతకాల సేకరణ కార్యక్రమంబహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచడం కోసం

189 Viewsకోటి సంతకాల సేకరణ కార్యక్రమంబహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు నీరాటీ భాను ఆధ్వర్యంలో BC లకు వారి జనాభా ప్రకారం 52% రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మండల కేంద్రములో చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు వర్దవెళ్ళి స్వామిగౌడ్ హాజరై తాను ఒక BC కనుక వారే మొదటి సంతకం చేసి […]

Breaking News ప్రకటనలు

కోటి సంతకాల సేకరణ కార్యక్రమం….బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచడం కోసం

145 Viewsకోటి సంతకాల సేకరణ కార్యక్రమం బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు నీరాటీ భాను ఆధ్వర్యంలో BC లకు వారి జనాభా ప్రకారం 52% రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మండల కేంద్రములో చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు వర్దవెళ్ళి స్వామిగౌడ్ హాజరై తాను ఒక BC కనుక వారే మొదటి సంతకం […]

Breaking News

*ఈరోజు నుంచి ఈ ఫోన్లో వాట్స్అప్ బంద్*

203 Viewsఫిబ్రవరి 1 నుంచి మీ పాత స్మార్ట్ ఫోన్లలో వాట్సప్ పనిచేయదని హెచ్ టి టేక్ నివేదిక తెలిపింది యాపిల్ ఐ6 మొదటి జనరేషన్ ఐఫోన్ ఎస్ ఈ పాత ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతుంటే ఇక వాట్స్అప్ పనిచేయదు అలాగే ఆండ్రాయిడ్ ఫోన్లలో వెర్షన్ 4.0.3 లేదా కొత్త వెర్షన్ ఉంటేనే వాట్సప్ పనిచేస్తుంది అలాగే ఐఓఎస్ వెర్షన్ 12 ఆపై స్థాయి వే వాట్సాప్ సేవలకు అనుకూలం దీనికన్నా పాత వెర్షన్ ఫోన్లలో వాట్సప్ […]

Breaking News

వర్గల్ మండల్, మజీద్ పల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూల్ కు సిసి రోడ్డు సాంక్షన్ అయినది.

299 Viewsవర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామం. మజీద్ పల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూల్ కు రోడ్డు సాంక్షన్ అయినది. సీసీ రోడ్డు నిర్మాణం కోసం అందుకు కావలసిన రూట్ పరిశీలన జరుగుతుంది. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ శివరాములు గౌడ్, ఇంకా గ్రామ ప్రజలు పాల్గొన్నారు.ఇది చాలా సంతోషకరమైన విషయం. Telugu News 24/7tslocalvibe.com