Breaking News

వర్గల్ మండల్, మజీద్ పల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూల్ కు సిసి రోడ్డు సాంక్షన్ అయినది.

306 Views

వర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామం. మజీద్ పల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూల్ కు రోడ్డు సాంక్షన్ అయినది. సీసీ రోడ్డు నిర్మాణం కోసం అందుకు కావలసిన రూట్ పరిశీలన జరుగుతుంది. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ శివరాములు గౌడ్, ఇంకా గ్రామ ప్రజలు పాల్గొన్నారు.ఇది చాలా సంతోషకరమైన విషయం.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *