జగదేవపూర్ మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రంలో పిల్లలు కూర్చోవడానికి కుర్చీలు పంపిణీ చేసిన బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు యువ నాయకుడు రాజు గౌడ్.
రాజు గౌడ్ మాట్లాడుతూ సమాజ సేవ చేయడమే తమ లక్ష్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.