ఫిబ్రవరి 1 నుంచి మీ పాత స్మార్ట్ ఫోన్లలో వాట్సప్ పనిచేయదని హెచ్ టి టేక్ నివేదిక తెలిపింది యాపిల్ ఐ6 మొదటి జనరేషన్ ఐఫోన్ ఎస్ ఈ పాత ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతుంటే ఇక వాట్స్అప్ పనిచేయదు అలాగే ఆండ్రాయిడ్ ఫోన్లలో వెర్షన్ 4.0.3 లేదా కొత్త వెర్షన్ ఉంటేనే వాట్సప్ పనిచేస్తుంది అలాగే ఐఓఎస్ వెర్షన్ 12 ఆపై స్థాయి వే వాట్సాప్ సేవలకు అనుకూలం దీనికన్నా పాత వెర్షన్ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు





