Breaking News రాజకీయం

ఎల్లారెడ్డిపేట సెస్ భాజపా డైరెక్టర్ అభ్యర్థిగా పొన్నాల తిరుపతిరెడ్డి నామినేషన్ దాఖలు…

173 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సెస్ డైరెక్టర్ గా ఎన్నికల అధికారిని బి మమతకు నామినేషన్ దాఖలు చేశారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రతాపరామకృష్ణ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ స్థానానికి నామినేషన్ వేసిన భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి దాఖలు చేయగా ఆయన వెంట మద్దుల బుగ్గారెడ్డి మండల బిజెపి నాయకులు ఆయన వెంట ఉన్నారు అనంతరం ఆయన మాట్లాడారు ఎల్లారెడ్డిపేట మండల […]

Breaking News

NCD కిట్లు అందజేసిన మర్కూక్ సర్పంచ్*

128 ViewsNCD కిట్లు అందజేసిన మర్కూక్ సర్పంచ్* * మర్కూక్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో NCD కిట్టులను మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ చేతుల మీద గా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్, స్టాఫ్ నర్స్ ఆరోగ్య మేరీ,NCD స్టాఫ్ నర్స్ గీత. ANM స్వప్న, షకీల్, సునీల్ పాల్గొననున్నారు* Telugu News 24/7tslocalvibe.com

Breaking News రాజకీయం

సెస్ డైరెక్టర్ గా గెలిపించండి……దొమ్మాటి నర్సయ్య

157 Views రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల సెస్ డైరక్టర్ గా గెలిపించాలని గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల సెస్ సహకార పరిధిలో 1,60,000 ఓట్లతో జరగాల్సిన ఎన్నిక ఈరోజు 80000 ఓట్లతో జరుగుతుందన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో 14000 ఓట్లతో జరగాల్సిన ఎన్నిక 7వేల ఓట్లకు రావడం జరిగిందన్నారు. మృతి చెందిన ఓటర్ల పేర్లను సంస్థ పాలకవర్గం మార్చకపోవడం సెస్ వైఫల్యం అన్నారు. […]

Breaking News

గంభీరావుపేట సెస్ డైరెక్టర్ గా నామినేషన్ వేసిన బీఎస్పీ అభ్యర్థి లక్కిరెడ్డి రాజేందర్ రెడ్డి

131 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల సెస్ డైరెక్టర్ స్థానానికి బీఎస్పీ పార్టీ బలపరిచిన అభ్యర్థి గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన లక్కిరెడ్డి రాజేందర్ రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, బైక్ ర్యాలీగా వెళ్లి సిరిసిల్లలోని సెస్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల రైతులకు సేవ చేసేందుకు ఈ పోటిలో ఉంటున్నట్లు, రైతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారికి వెన్ను […]

Breaking News

లింగన్నపేట్ మానేరు వాగుపై వంతెన నిర్మాణానికి 17కోట్లు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్

139 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మధ్య గల మానేరు వాగుపై ఎన్నో యేండ్ల కలను నిజం చేస్తున్న ఐటీ శాఖమంత్రి కల్వకుంట్ల తారకరామారావు గంభీరావుపేట లింగన్నపేట మధ్య గల మనేరు వాగు పై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి 17 కోట్ల నిధులు మంజూరు చేసిన ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కు కృతజ్ఞతలతోలింగన్నపెట్ గ్రామంలో బ్రిడ్జి కావడం సందర్బంగా సంబరాలు చేసుకోవడం మరియు తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ & ఐటి శాఖ […]

Breaking News

వర్గల్ మండల్: భారత సైనికులకు సెల్యూట్.

124 Viewsభారత సైనికుల ధైర్యానికి సెల్యూట్ భారత్-చైనా సరిహద్దుల్లో ఈ నెల 9న ఘర్షణ వాతావరణం నెలకొందని అధికారులు తాజాగా వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో ఇరుదేశాల సైనికులు కొట్టుకోగా.. రాడ్లు, కర్రలతో డ్రాగన్ దళాలు మన సరిహద్దుల్లోకి దూసుకొచ్చాయి. 300 మంది చైనా సైన్యాన్ని.. భారత్కు చెందిన 100 మంది సైనికులు ధైర్యంగా ఎదుర్కొన్నారు. తాజాగా దీనికి సంబంధించి వీడియో బయటకురాగా.. భారత సైనికులకు అంతా సెల్యూట్ చేస్తున్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News రాజకీయం

నామినేషన్ దాఖలు

139 Viewsసెస్ డైరెక్టర్ గా బరిలో నిలుచున్న అభ్యర్థులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు మండలాలకు సంబంధించిన డైరెక్టర్ గా బరిలో ఉంటున్న అభ్యర్థులు ఎలక్షన్ ఆఫీసర్ బి మమతకు బుధవారం రోజున నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలోముస్తాబాద్ డైరెక్టర్ కు – సందుపట్ల అంజిరెడ్డితంగళ్ళపల్లి డైరెక్టర్ కు – భూపాల్ రెడ్డి ఉన్నారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రాంతీయం

బుగ్గ రాజేశ్వర తండాలో సామాజిక తనిఖీలు….

146 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బుగ్గ రాజేశ్వర్ తండా గ్రామంలో సర్పంచ్ అజ్మీరా రజిత తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో సోషల్ ఆడిట్ నిర్వహించారు సామాజిక తనిఖీ మండల అధికారి SRP రాగులు గారు గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ మాస్టర్లు రికార్డులను కాంపౌండ్ షెడ్లను తనిఖీ చేశారు 2019 2020 2021 2022 మార్చి 31 వరకు రికార్డులను చూడడం జరిగింది సోషల్ ఆడిట్ హరీష్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ గణేష్ పంచాయతీ కార్యదర్శి […]

Breaking News

వర్గల్ మండల్: నిమ్టూర్ గ్రామంలో బిజెపి అధ్యక్షుడి సమావేశంలో బూత్ కమిటీలు వేసి బూత్ అధ్యక్షులను నియమించారు..

132 Views వర్గల్ మండల్  నెంటూర్ గ్రామంలో బిజెపి మండల శాఖ అధ్యక్షుడు శ్రీరామ్ శ్రీకాంత్  ఆధ్వర్యంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మరియు వర్గల్ మండల ఇంచార్జ్ పూదరి నరసింహ గౌడ్ (నందన్ గౌడ్)  సమక్షంలో బూత్ కమిటీలు వేసి బూత్ అధ్యక్షులను నియమించటం జరిగింది ఈ కార్యక్రమంలో గజ్వేల్ అసెంబ్లీ కోకన్వీనర్ ఎల్కంటి సురేష్ మండల ఉపాధ్యక్షులు జాలిగామ శంకర్ గౌడ్ BJYM ప్రధాన కార్యదర్శి కిచ్చు  పాండు మండల సీనియర్ నాయకులు ప్రవీణ్ […]

Breaking News

వర్గల్ మండల్:భారత సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం*

130 Viewsఇటీవల రహదారులపై జరుగుతున్న అనేక ప్రమాదాలపై భారత అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) సంచలన నిర్ణయం తీసుకుంది. రహదారులు మరియు జాతీయ రహదారులపై అదేవిధంగా వంతెనలపై ఎలాంటి దాన్యం ఆరబోసిన సంబంధిత రైతుపై కేసు నమోదు చేయడంతో పాటు పదివేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది.సంబంధిత శాఖ ఈ జరిమానా విధిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఆరపోసినధాన్యం వల్ల రోడ్డు ప్రమాదంలో వాహనదారులు ప్రమాదవశాత్తు మరణించిన. శాశ్వత అంగవైకల్యమైన. వాహనానికి సంబంధించిన బీమా డబ్బులు బాధిత వ్యక్తులకు […]