Breaking News

సెలవు కబురు చల్లగా. చెప్పిన తెలంగాణ సర్కార్

809 Viewsరాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలకు రెండు రోజులు ఈరోజు రేపు విధ్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్.ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో సెలవులు ప్రకటించిన విధ్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.ఇప్పటికే స్కూళ్లకు వెళ్లిన విద్యార్థులను తిరిగి ఇంటికి పంపిస్తున్న ఉపాధ్యాయులు Telugu News 24/7

Breaking News నేరాలు ప్రాంతీయం

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు

173 Viewsరోడ్డు ప్రమాదంలో గొల్లపల్లి వాసి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు :రాజన్న సిరిసిల్ల జిల్లా లో రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడు తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన బండి సందీప్29, బండి బాబు30 లు బుధవారం వ్యక్తిగత పనులపై పల్సర్ TS 23B 5438 నెంబర్ గల బైకుపై సుద్దాల గ్రామానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో రగుడు రెండవ బైపాస్ […]

Breaking News

హైదరాబాద్‌: మరో వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు

121 Viewsహైదరాబాద్‌: మరో వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఎంపీ లేఖ రాశారు. లక్షల మంది నిరుద్యోగుల అవస్థలు చూడలేకే బహిరంగ లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు.   ‘‘కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఏం జరుగుతోంది? నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో సాగిన ఉద్యమ ఆకాంక్షలు ఎక్కడా నెరవేరలేదు. కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన […]

Breaking News

హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.

111 Viewsహైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. భారాస కీలక నేత, మహేశ్వరం మాజీ శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు. తన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ అనితారెడ్డితో కలిసి తీగల కృష్ణారెడ్డి హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో తీగల కృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఈ మేరకు కారు దిగి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.   […]

Breaking News

దిల్లీ: భవిష్యత్తులో ఎన్డీఏతో కలిసి వచ్చే పార్టీలను స్వాగతిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు

113 Viewsదిల్లీ: భవిష్యత్తులో ఎన్డీఏతో కలిసి వచ్చే పార్టీలను స్వాగతిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దిల్లీలోని అశోకా హోటల్‌లో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. దేశ ప్రగతిని మార్చడంలో ఎన్డీఏ కీలక భూమిక పోషించిందన్నారు. మిత్ర పక్షాలు వివిధ రకాలుగా ఎన్డీఏకు మద్దతిచ్చాయన్నారు.   ‘ఎన్డీఏ ఏర్పాటై 25 ఏళ్లు అయింది. ఎన్డీఏ దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చింది. రాష్ట్రాల అభివృద్ధి వల్లే దేశ అభవృద్ధి సాధ్యం. ఈ […]

Breaking News

భారీ వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

209 Viewsమర్కూక్ మండల అన్ని గ్రామాల ప్రజలందరికీ విజ్ఞప్తి సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ , మర్కూక్ మండల అన్ని గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి గత రెండు రోజులుగా వర్షాల కారణంగా జాగ్రత రానున్న 48 గంటలలోపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించగలరు వర్షానికి తడిసిన విద్యుత్ స్థంభాలను, గోడలను తాకూడదు చెట్ల క్రింద ఉండరాదు, ఫోన్లు ఉపయోగించరాదు రైతులు బావులు, బోర్ల వద్ద […]

Breaking News

హైదరాబాద్: కోకాపేటలో భారాసకు ॥ ఎకరాల భూ కేటాయింపుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

117 Viewsహైదరాబాద్: కోకాపేటలో భారాసకు ॥ ఎకరాల భూ కేటాయింపుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. రాష్ట్ర ప్రభుత్వం, భారాసకు నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు ఆగస్టు 16కి వాయిదా వేసింది. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

వాట్సాప్: సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తున్న ప్రముఖ మెసేంజింగ్‌ యాప్‌

107 Viewsవాట్సాప్: సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకర్షిస్తున్న ప్రముఖ మెసేంజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది మొబైల్‌ నెంబర్‌ను సేవ్‌ చేయకపోయినా.. అవతలి వ్యక్తికి మెసేజ్‌ చేసుకునేందుకు వీలు కల్పించింది. ఈ ఫీచర్‌ ఐఓఎస్‌తోపాటు ఆండ్రాయిడ్‌ వినియోగదారులు కొందరికి అందుబాటులోకి వచ్చింది. ఇంతకు ముందు కాంటాక్ట్‌ నెంబర్‌ సేవ్‌ చేసుకుంటేనే మెసేజ్‌ చేసేందుకు వీలుండేది. తాజా ఫీచర్‌తో ఇకపై ఆ అవసరం ఉండదు.   *ఈ ఫీచర్‌ పొందడం ఎలా..?*   వాట్సాప్‌ […]

Breaking News

600మంది కాంగ్రెస్ లో నుండి బీఆర్ఎస్ లో చేరికలు…

119 Viewsప్రగతి వైపే ప్రజల చూపు: ఎమ్మెల్యే మంచిరెడ్డి గారు* రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ-హయత్ నగర్ మండలం రొక్కం భీం రెడ్డి గారు, సీనియర్ నాయకులు జక్కా రామ్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు బొక్క మన్మోహన్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు గుర్రం చంద్ర శేఖర్ రెడ్డి గారు, తుర్కయంజాల్ మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు పోరెడ్డి గారు నర్సింహ రెడ్డి గారు, తుర్కయంజాల్ […]

Breaking News

మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలే : వాతావరణ శాఖ*

858 Views*మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలే : వాతావరణ శాఖ* *వాయివ్య బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడన ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో చాలా చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది*.   వాయవ్య బంగాళాఖాతంలో ఈనెల 18న మరొక ఆవర్తన ద్రోణి ఏర్పడే చాన్స్ ఉందని ప్రకటించింది. అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, నిజామాబాద్, జయశంకర్ […]