ప్రగతి వైపే ప్రజల చూపు: ఎమ్మెల్యే మంచిరెడ్డి గారు*
రంగారెడ్డి జిల్లా
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ-హయత్ నగర్ మండలం రొక్కం భీం రెడ్డి గారు, సీనియర్ నాయకులు జక్కా రామ్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు బొక్క మన్మోహన్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు గుర్రం చంద్ర శేఖర్ రెడ్డి గారు, తుర్కయంజాల్ మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు పోరెడ్డి గారు నర్సింహ రెడ్డి గారు, తుర్కయంజాల్ మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు మరియమ్మ చెన్నయ్య గారు
మరియు
*6మంది తుర్కయంజాల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు* రొక్కం అనిత చంద్ర శేఖర్ రెడ్డి గారు, మర్రి మాధవి మహేందర్ రెడ్డి గారు, నారని కవిత శేఖర్ గౌడ్ గారు, బొక్క శ్రీలత గౌతమ్ గారు, బొక్క రవీందర్ రెడ్డి గారు, కొండ్రు మల్లేష్ గారు సుమారు 600 మంది కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీని వీడి భారత రాష్ట్ర సమితి పార్టీలో రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ *మంచిరెడ్డి కిషన్ రెడ్డి* గారి సమక్షంలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరుతున్నారు.





