Breaking News

* ఫ్లాష్** ఫ్లాష్ ****వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్ !* – కొనసాగుతున్న తీవ్ర ఉత్కంఠ – నేతల మధ్య వాగ్వాదం

97 Views*ఫ్లాష్ … ఫ్లాష్ …* *వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్ !* – కొనసాగుతున్న తీవ్ర ఉత్కంఠ – నేతల మధ్య వాగ్వాదం హైదరాబాద్: వైఎస్ఆర్‌‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను శుక్రవారంనాడు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇవాళ గజ్వేల్ పర్యటనకు వెళ్తానని షర్మిల ప్రకటించారు. దరిమిలా పోలీసులు ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు.దళిత బంధు పథకంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణల విషయమై తనకు స్థానికుల నుండి ఆహ్వానం రావడంతో గజ్వేల్ టూర్ కు వెళ్లనున్నట్టుగా […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

చరితాత్ముడు… బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్వాయి పాపన్న గౌడ్….

136 Viewsచరితర్తుడు బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి పాపన్న గౌడ్ – సర్దార్ సర్వాయి పాపన్న జన్మదిన వేడుక – బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య *రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి పాపన్న గౌడ్ అని బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శుక్రవారం 373 వ జయంతి ఉత్సవాలను స్థానిక బస్టాండులో పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా […]

Breaking News

నేడు సిరిసిల్లలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ

134 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలోని సర్దార్ పాపన్న గౌడ్ కాశ్య విగ్రహాన్ని నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ సుమారు పదివేల మందితో బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంఘం ఈ మీటింగ్ జన సమీకరణతోనే. తెలియనున్న. సిరిసిల్ల జిల్లా గౌడ సంఘం నేతల శక్తి సామర్ధ్యాలు ఆఖరికు ఐదు వేల మంది తో మీటింగ్ పెట్టిన. పట్టు నిలుపుకున్నట్లే.బహిరంగ సభ లోనే. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కేటాయించిన విలువైన రెండు ఎకరాల […]

Breaking News

*ప్రభుత్వ కళాశాలలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి* *పలు కళాశాలలో కమిటీలు & మెంబెర్స్షిప్ చెయ్యడం జరిగిందన్నారు.* *ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు*

125 Views*ప్రభుత్వ కళాశాలలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి* *పలు కళాశాలలో కమిటీలు & మెంబెర్స్షిప్ చెయ్యడం జరిగిందన్నారు.* *ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు* మద్దూరు: మండలంలోని ప్రభుత్వ కళాశాలలో అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కళాశాల, మోడల్ పాఠశాలలో కమిటీలు గురువారం నాడు వేయ్యడం జరిగిందని తదనంతరం మధ్యాహ్న భోజనం ఏర్పాటుచెయ్యాలని ప్రభుత్వాన్ని జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా పుల్లని వేణు మాట్లాడుతూ… విద్యార్థులను అనేక […]

Breaking News

గజ్వేల్ లో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి ఉత్సవాలు

142 Viewsగజ్వేల్ లో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి ఉత్సవాలు గజ్వేల్ బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు కళాశాల విద్యార్థుల తో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు గజ్వేల్ ఇంఛార్జీలు కెతోజి వినోద్ గారు,కొండనోళ్ళ నరేష్ గారు మరియు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కానుగుల రమణాకర్ గారు నిర్వహించడం జరిగింది.నాయకులు మాట్లాడుతూ బహుజన మహానీయల చరిత్ర అధ్యయనం చేస్తూ […]

Breaking News

కోహెడ మండలం చిన్న సముద్రాల గ్రామంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ విద్యార్థినిలకు బాలికల, మహిళల రక్షణ చట్టాల గురించి, ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ లపై అవగాహన కల్పించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత. ఐపిఎస్.

130 Views*కోహెడ మండలం చిన్న సముద్రాల గ్రామంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ విద్యార్థినిలకు బాలికల, మహిళల రక్షణ చట్టాల గురించి, ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ లపై అవగాహన కల్పించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత. ఐపిఎస్. *సైబర్ నేరాలపై మీకు తెలిసిన వారికి మీ బంధువులకు అవగాహన కల్పించాలి* *అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మరియు మాటలు నమ్మవద్దు* *సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే […]

Breaking News

_కృష్ణా జిల్లా:::_**_అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు…ఇద్దరి అబ్బాయిల మధ్య చిగురించిన విశాల ప్రేమ…గుండెల నిండా ప్రేమ తో తన బాయ్ ఫ్రండ్ కోసం ట్రాన్స్ జెండర్ గా మారాడు…కానీ చివరికి సీన్ కట్._*

142 Views_కృష్ణా జిల్లా:::_**_అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు…ఇద్దరి అబ్బాయిల మధ్య చిగురించిన విశాల ప్రేమ…గుండెల నిండా ప్రేమ తో తన బాయ్ ఫ్రండ్ కోసం ట్రాన్స్ జెండర్ గా మారాడు…కానీ చివరికి సీన్ కట్._* _ఇద్దరు ఇష్టపడ్డారు…ఒకరి కోసం.. ఒకరు ట్రాన్స్ జండార్ గా మారాడు…చివరికి వివాహం చేసుకుంటాన‌ని న‌మ్మించి, న‌గ‌దు తీసుకొని మోసగించాడని._ *_కృష్ణా జిల్లా:::_* _కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఓ ట్రాన్స్‌జెండర్‌ ఫిర్యాదు చేసింది._ _పెనమలూరుకు చెందిన పవన్‌ కుమార్‌ (ట్రాన్స్‌జెండర్‌గా మారిన తరువాత భ్రమరాంబిక పేరు […]

Breaking News

_9 యేండ్లుగా ప్రజల సమస్యలు ఎందుకు తీరడం లేదో ముఖ్యమంత్రి కెసిఆర్ సమాధానం చెప్పాలి ?_*గజ్వెల్ బిజెపి బీజేవైఎం నాయకులు 

132 Views *_9 యేండ్లుగా ప్రజల సమస్యలు ఎందుకు తీరడం లేదో ముఖ్యమంత్రి కెసిఆర్ సమాధానం చెప్పాలి ?_* గజ్వెల్ బిజెపి బీజేవైఎం నాయకులు *తొమ్ముదిన్నర యేండ్లుగా సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు ఆశపెట్టడం తప్ప అమలు కావడంలేదు. రెండొవసారి ప్రభుత్వం వచ్చి నాలుగున్నర యేండ్లుగా కూడా ఏం పట్టనట్టు వ్యవహరిస్తోంది ఈ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూములు, పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు, దళిత, బీసీ బంధులు అమలుకు నోచుకోవడం లేదు కావున వేంటనే […]

Breaking News

తెరాస ప్రభుత్వ వైఫల్యాల పై గజ్వేల్ బిజెపి నాయకుల ధర్నా…*

111 Views*తెరాస ప్రభుత్వ వైఫల్యాలపై స్థానిక గజ్వేల్ MRO కార్యాలయం వద్ద గజ్వేల్ పట్టణ మండల శాఖ అధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది…* *రాష్ట్ర నాయకులు వెంకట రమణ గారు అసెంబ్లీ కో కన్వీనర్ బండారు మహేష్ గార్లు మాట్లాడుతూ…* *రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజానీకానికి ఎన్నో హామీలు ఇచ్చి అందులో ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదని తనకి ఓట్లేసి గెలిపించి రాష్టానికి ముఖ్యమంత్రిని చేసిన గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు కూడ కెసిఆర్ వల్ల జరిగిన మేలు […]

Breaking News

పద్మశాలి అమ్మాయిని చిత్రహింసలకు గురిచేసిన వారిని వెంటనే శిక్షించాలి — దుర్గా ప్రసాద్

457 Views      గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి సహకార సంఘం లో గురువారం సంఘం అధ్యక్షులు తలకొక్కుల.దుర్గ ప్రసాద్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగాం జిల్లా పాలకుర్తి మండలం లోని చెన్నూరు గ్రామానికి చెందిన మైనర్ బాలిక రేగొండ సంగీత దొంగతనం చేసిన నేరము మోపి అదే గ్రామానికి చెందిన పెత్తందారులు అగ్రకులాల వాళ్లు మరియు ప్రభాకర్ రావు,అతని అనుచరులు కలిసి అమ్మాయి మీద దొంగతనం […]