గజ్వేల్ లో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి ఉత్సవాలు
గజ్వేల్ బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు కళాశాల విద్యార్థుల తో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు గజ్వేల్ ఇంఛార్జీలు కెతోజి వినోద్ గారు,కొండనోళ్ళ నరేష్ గారు మరియు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కానుగుల రమణాకర్ గారు నిర్వహించడం జరిగింది.నాయకులు మాట్లాడుతూ బహుజన మహానీయల చరిత్ర అధ్యయనం చేస్తూ వారి స్ఫూర్తి ని ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరాన్ని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది.
