రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సర్దార్ పాపన్న గౌడ్ కాశ్య విగ్రహాన్ని నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
సుమారు పదివేల మందితో బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంఘం ఈ మీటింగ్ జన సమీకరణతోనే. తెలియనున్న. సిరిసిల్ల జిల్లా గౌడ సంఘం నేతల శక్తి సామర్ధ్యాలు ఆఖరికు ఐదు వేల మంది తో మీటింగ్ పెట్టిన. పట్టు నిలుపుకున్నట్లే.బహిరంగ సభ లోనే. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కేటాయించిన విలువైన రెండు ఎకరాల స్థలం ప్రొసీడింగ్స్ కాపీని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అందుకోనున్న గౌడ సంఘం నేతలు.లొల్లి పెట్టి విగ్రహం పెట్టిస్తున్న. రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు గోవర్దన్ గౌడ్ నేడు ఎంత మంది ని మీటింగ్ కు తీసుకువస్తాడో వేచి చూడాలి



రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సర్దార్ పాపన్న గౌడ్ కాశ్య విగ్రహాన్ని నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్


