Breaking News

మా సీఎం అభ్యర్థి కేసీఆర్.. మీ సీఎం అభ్యర్థి ఎవరు ?*

104 Viewsమా సీఎం అభ్యర్థి కేసీఆర్.. మీ సీఎం అభ్యర్థి ఎవరు ? మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ కావాలా… 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్ కావాలా …మోటార్లకు మీటర్ల పెట్టమంటున్న కేంద్రం బీజేపీ ప్రభుత్వం    కార్పొరేట్లకు 15 లక్షల కోట్ల రుణమాఫీ చేసిన బీజేపీ సర్కార్ రైతు రుణమాఫీకి ఒక్క రూపాయి ఇవ్వలేదుఈ ఎన్నికల్లో 100కుపైగా సీట్లు గెలుచుకుంటాం* *ఏ ఫర్ ఆర్మూర్… ఏ ఫర్ జీవన్ రెడ్డి* *60 వేల […]

Breaking News

పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని, పాదయాత్రగా ఇల్లంతకుంటకు బయలుదేరిన ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్

125 Viewsపాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని, పాదయాత్రగా ఇల్లంతకుంటకు బయలుదేరిన ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థులలో, హుజురాబాద్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డిని ప్రకటించడం జరిగింది. వీణవంక ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అభిమాని, హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలవాలని, శుక్రవారం వీణవంక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానంలో టెంకాయలు […]

Breaking News

మృతుని కుటుంబానికి 5000 ఆర్థిక సహాయం …

114 Viewsమృతుని కుటుంబానికి 5000 ఆర్థిక సహాయం … యుఫ్ టీవీ సీఈవో ఉదయ నందన్ రెడ్డి కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రానికి చెందిన కీ,శే,పాటి మధు ఇటీవల అనారోగ్యంతో తో మరణించడం జరిగింది.వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, యుఫ్ టీవీ సీఈవో పాడి ఉదయ నందన్ రెడ్డి వారి అనుచరులు చే వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా 5,000/- ఐదువేల రూపాయలను అందజేశారు.ఈ కార్యక్రమంలోవీణవంక మండల కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ హమీద్, […]

Breaking News

వీణవంక కేజీబీవీ లో వాటర్ సమస్య ఎదుర్కొంటున్న విద్యార్థులు..

104 Viewsవీణవంక కేజీబీవీలో నీటి సమస్య ఎదుర్కొంటున్న విద్యార్థులు.. సక్రమ విధులు పాటించని ప్రిన్సిపల్ డ్యూటీల సాకుతో క్రింది స్థాయి సిబ్బందికి వేధింపులు.. నీటి సమస్య 15 రోజులు కావస్తున్నా పట్టించుకోని అధికారిని.. అయోమయంలో కేజీబీవీ విద్యార్థులు …. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పి డి ఎస్ యు అధ్యక్షులు అంగిడి కుమార్ వీణవంక, ఆగస్టు 25 ( జన సైన్యం ప్రతినిధి ). పి డి ఎస్ యు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంగిడి […]

Breaking News

వీణవంక అంగట్లో.. ఇసుక లారీల జోరు…

145 Viewsవీణవంక అంగట్లో.. ఇసుక లారీల జోరు… రైలు భోగిలను తలపిస్తున్న ఇసుక లారీల వరుస.. వందే భారత్ రైలును తలపిస్తున్న మట్టి టిప్పర్ల స్పీడు… ఇసుక లారీ ఢీకొని మేక పిల్ల మృతి ఒకవైపు ఇసుక లారీలు… మరోవైపు మట్టి టిప్పర్లు … ఇసుక లారీల, టిప్పర్ల స్పీడుకు , జంకుతున్న జనాలు.. నిర్లక్ష్యంగా అధికారులు, పట్టించుకోని ప్రజాప్రతినిధులు ? వీణవంక, ఆగస్టు 25 (జన సైన్యం ప్రతినిధి). వీణవంక మండల కేంద్రాన్ని ప్రతి శుక్రవారం […]

Breaking News

నవ మాసాలు మోసి కని,పెంచిన కన్న తల్లినే హతమార్చిన కొడుకు

239 Viewsనవ మాసాలు మోసి కానీ,పెంచిన కన్న తల్లినే హతమార్చిన కొడుకు ఎన్నిసార్లు చెప్పినా తనకు పెళ్లి చేయడం లేదనే కోపంతో కన్న తల్లి ని తన బంధువు సహాయంతో అత్యంత దారుణంగా నరికి చంపాడు తనయుడు. ఈ ఘటన సిదిపేట జిల్లా ములుగు మండలం బండమైలారం గ్రామంలో జరిగింది.తనపై అనుమానం రాకుండా కాళ్ళ కడియాల కోసం దొంగలు హత్య సోదరిని,పోలీసులను నమ్మించే ప్రయత్నం విఫలమైంది. నిందితులను ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట […]

Breaking News

ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

356 Views జిల్లా ఎస్పీ  ఈరోజు ఆకస్మికంగా ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలు,రికార్డుల నిర్వహణ రిసెప్షన్, జీడీ ఎంట్రీ తదితర రికార్డును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.మారుతున్న నేరాల నమూనాకు అనుగుణంగా గస్తీ, పేట్రోలింగ్ లను పెంచాలన్నారు. స్టేషన్లలో క్రైమ్ పాట్రాన్స్, ఫంక్షనల్ వర్టీకాల్స్ పనితీరు పరిశీలించి 5s ఇంప్లిమెంటేషన్ పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే […]

Breaking News

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కి శుభాకాంక్షల వెల్లువ..

141 Views– సందడిగా మారిన క్యాంపు కార్యాలయం మానకొండూర్ బీ.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డా.రసమయి బాలకిషన్ ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ కి రోజురోజుకు అభినందనలు వెళ్ళు వెత్తుతుండంతో క్యాంపు కార్యాలయం పూర్తిగా సందడిగా మారింది. శుక్రవారం మానకొండూర్ మండల బీ.ఆర్.ఎస్ పార్టీ యువజన మరియు విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో క్యాంపు కార్యాలయానికి తరలివచ్చి రసమయి కి గజమాలతో […]

Breaking News

దేశ భవిష్యత్ కోసమే బీజేపీ పనిచేస్తుంది…

144 Views–అస్సాం రాష్ట్ర బిజెపి ఎమ్మెల్యే దిగంత కలిత. ప్రజల సంక్షేమం, దేశ భవిష్యత్తు కోసమే బీజేపీ పనిచేస్తుందని అస్సాం రాష్ట్రం కమల్ పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దిగంత కలిత పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం మరియు గెలుపు కోసం అనుసరించాల్సిన విధానాలపై జాతీయ పార్టీ ఆదేశాల మేరకు వివిధ రాష్ట్రాలనుండి బీజేపీ ఎమ్మెల్యే లు పర్యటిస్తున్నారు.ఈ సందర్బంగా అస్సాం రాష్ట్రం కమల్ పూర్ ఎమ్మెల్యే దిగంత కలిత శుక్రవారం తిమ్మాపూర్ […]

Breaking News

*ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ క్యాంపు* *ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బోయిన శ్రీనివాస్*

115 Views*ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ క్యాంపు* *ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బోయిన శ్రీనివాస్* చిగురుమామిడి మండలం ఓగులాపూర్ గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మొబైల్ మెడికల్ క్యాంప్ ను సర్పంచ్ బోయిని శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై తదుపరి వారు మాట్లాడుతూ.. ప్రజా ఆరోగ్య భద్రత విషయంలో దేశవ్యాప్తంగా ఎన్నో విశిష్ట సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు పేద […]