Breaking News

మృతుని కుటుంబానికి 5000 ఆర్థిక సహాయం …

100 Views

మృతుని కుటుంబానికి 5000 ఆర్థిక సహాయం …

యుఫ్ టీవీ సీఈవో ఉదయ నందన్ రెడ్డి

కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రానికి చెందిన కీ,శే,పాటి మధు

ఇటీవల అనారోగ్యంతో తో మరణించడం జరిగింది.వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ,
యుఫ్ టీవీ సీఈవో
పాడి ఉదయ నందన్ రెడ్డి
వారి అనుచరులు చే వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా 5,000/- ఐదువేల రూపాయలను అందజేశారు.ఈ కార్యక్రమంలోవీణవంక మండల కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ హమీద్, వీణవంక మాజీ సర్పంచ్ చిన్నాల అయిలయ్య యాదవ్, దసారపు లోకేష్, అమృత ప్రభాకర్, సమిండ్ల చిట్టీ, వొరేమ్ భాస్కర్,వంశీకృష్ణ, శ్రీకాంత్, శేఖర్, తాళ్లపెల్లి కుమారస్వామి, పస్తాం కుమార్,ప్రశాంత్,తోట్ల రాకేష్,కొమ్ము అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *