Breaking News

మేము మీకు ఎల్లప్పుడూ రక్ష….మీ భద్రత, ఆనందం, శ్రేయస్సు మా బాధ్యత*

113 Views*మేము మీకు ఎల్లప్పుడూ రక్ష….మీ భద్రత, ఆనందం, శ్రేయస్సు మా బాధ్యత* —-తల్లితండ్రుల ఆశయాలకు అనుగుణంగా చదువులు కొనసాగించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి : డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఐపిఎస్ పెద్దపల్లి ఆగస్టు 29 సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఐపిఎస్., అన్నారు. ఈరోజు రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజి) ఆదేశాల మేరకు గోదావరిఖని 1టౌన్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు ఆధ్వర్యంలో […]

Breaking News

మేడ్చల్ జిల్లాలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలనే ABVP నాయకుల ధర్నా..

143 Viewsమేడ్చల్ పట్టణంలోని మంత్రి మంత్రి మల్లా రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ABVP నాయకుల యత్నం.. మేడ్చల్ జిల్లాలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలనే ABVP నాయకుల ధర్నా.. ఏబీవీపీ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు… మేడ్చల్ ఆగస్టు 29- మేడ్చల్ పెండింగ్లో ఉన్న 5,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని,అలాగే ప్రిలిమ్స్ క్వాలిఫై లిస్టును వెంటనే విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన […]

Breaking News

జాబ్ మేళాని ప్రారంభించిన గౌ.ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత ,గౌ.ఎమ్మెల్యే లు శ్రీ గణేష్ బిగాల ,శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ ..

107 Viewsజాబ్ మేళాని ప్రారంభించిన గౌ.ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత ,గౌ.ఎమ్మెల్యే లు శ్రీ గణేష్ బిగాల ,శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ .. నిజామాబాద్ నగరం లోని భూమా రెడ్డి కన్వెన్షన్ లో గౌ.ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు,గౌ.ఎమ్మెల్యే లు శ్రీ గణేష్ బిగాల గారు,శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు జాబ్ మేళాని ప్రారంభించారు. *ఈ సందర్భంగా గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు మాట్లాడుతూ..* జాబ్ మేళా లను యువతి,యువకులు సద్వినియోగం చేసుకోవాలి. IT […]

Breaking News

చేనేతపై బ్రిటిష్ వాళ్లు కూడా పన్నులు వేయలేదు… కానీ మోడీ ప్రభుత్వం పన్నులు విధించింది

106 Viewsచేనేతపై బ్రిటిష్ వాళ్లు కూడా పన్నులు వేయలేదు… కానీ మోడీ ప్రభుత్వం పన్నులు విధించింది 52 తప సంఘాలకు ఎమ్మెల్సీ నిధుల నుంచి కోటి రూపాయలు ప్రకటించిన కల్వకుంట్ల కవిత* *పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత* నిజామాబాద్ : చేనేత పై బ్రిటిష్ వారు కూడా పన్నులు విధించారు కానీ చేనేత పై పన్ను విధించారు. ప్రభుత్వం మోడీని బిజెపిదేని స్పష్టం చేశారు. ఏ పార్టీ ఆలోచన విధానం ఏంటో చేనేతలు […]

Breaking News

ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు గారిని కలిసిన ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ 

107 Viewsప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు గారిని కలిసిన ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కె.పి వివేకానంద్ గారిని ఈ రోజు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు ఉన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

ఆశా కార్యకర్తల ఆందోళన..ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి.*

112 Views*ఆశా కార్యకర్తల ఆందోళన..ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి.* *సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే..* *ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.* షాద్ నగర్:ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని ఆన్‌లైన్‌ నమోదు ఆపాలనే తదితర సమ స్యలే పరిష్కరించాలని కోరుతూ మంగళవారం నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాపు కార్యాలయాన్ని ముట్టడించారు.ఆశా కార్యకర్తల వాదనలు వినడానికి ఎమ్మెల్యే ఒప్పుకోవడంతో సమస్య సద్దుమణిగింది.అనంతరం ఆశా కార్యకర్తలు మెమోరండం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా […]

Breaking News

బీటీ రోడ్డు మంజూరు చేయాలని ఎంపీపీకి వినతి పత్రం

112 Viewsబీటీ రోడ్డు మంజూరు చేయాలని ఎంపీపీకి వినతి పత్రం చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామం నుండి పెద్దిరాజుపేట వరకు ఒక కిలోమీటర్ దూరం బిటి రోడ్డు మంజూరు చేయాలని కత్తుల భాస్కర్ రెడ్డి ఎంపీపీ కర్ణాకర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పోతిరెడ్డిపల్లి నుండి పెద్దిరాజుపేట వరకు బీటీ రోడ్డు లేక వర్షం పడడం వల్ల విద్యార్థులకు ప్రయాణికులకు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని గత పది […]

Breaking News

ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్.. ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన లారీ (వీడియో)

126 Views  ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్.. ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన లారీ (వీడియో) డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫోన్ మాట్లాడకూడదని అందరికీ తెలుసు. అయితే దానిని పాటించడంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం చూపుతాం. తాజాగా సెల్‌ఫోన్‌లో బైక్ నడుపుతున్న ఓ వ్యక్తి ఎంతటి ఘోర ప్రమాదానికి కారణమాడో ఈ వీడియో చూడొచ్చు. ఓ యువకుడు ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా చూసుకోకుండా లూప్ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డు ఎక్కేశాడు. అయితే అటుగా వస్తున్న ఓ లారీ అతడిని బలంగా ఢీకొట్టి […]

Breaking News

ఎమ్మెల్యే రసమయిని కలిసిన మహిళ జిల్లా అధ్యక్షురాలు

148 Views సర్వాయి పాపన్న మోకు దెబ్బ కరీంనగర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు వడ్లకొండ అరుణ మంగళవారం తిమ్మాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సంస్కృతిక సారధి చైర్మన్ మానకొండూరు నియోజవర్గ ఎమ్మెల్యే డా, రసమయి బాలకిషన్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి మూడోసారి ఎమ్మెల్యే టికెట్ వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానకొండూరు నియోజవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం మరోసారి ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కి, […]

Breaking News

ఏబీవీపీ నాయకులు అరెస్ట్*

101 Views*ఏబీవీపీ నాయకులు అరెస్ట్* ఏబీవీపీ రాష్ట్ర శాఖ మంత్రుల క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంగా. సిద్దిపేట జిల్లా కన్వీనర్ వివేక్ వర్ధన్ మాట్లాడుతూ విద్యరంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని గత కొన్ని రోజుల నుంచి ఏబీవీపీ ఉద్యమం చేస్తా ఉంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల పంపకాల మీద ఉన్న శ్రద్ధ విద్యారంగ సమస్యల పరిష్కారం మీద లేదని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా విధ్వంసం అయినది ఏదైనా ఉన్నది అంటే […]