ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్.. ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన లారీ (వీడియో)
డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫోన్ మాట్లాడకూడదని అందరికీ తెలుసు. అయితే దానిని పాటించడంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం చూపుతాం. తాజాగా సెల్‌ఫోన్‌లో బైక్ నడుపుతున్న ఓ వ్యక్తి ఎంతటి ఘోర ప్రమాదానికి కారణమాడో ఈ వీడియో చూడొచ్చు. ఓ యువకుడు ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా చూసుకోకుండా లూప్ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డు ఎక్కేశాడు. అయితే అటుగా వస్తున్న ఓ లారీ అతడిని బలంగా ఢీకొట్టి అంత దూరం ఈడ్చుకెళ్లింది.ఎక్కడ జరిగిందో వివరాలు తెలియలేదు.ఈ వీడియో చూసిన జాగ్రత్త పడతారని వార్త పెడుతున్నాను????????????
