Breaking News

ఏబీవీపీ నాయకులు అరెస్ట్*

80 Views

*ఏబీవీపీ నాయకులు అరెస్ట్*

ఏబీవీపీ రాష్ట్ర శాఖ మంత్రుల క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంగా.

సిద్దిపేట జిల్లా కన్వీనర్ వివేక్ వర్ధన్ మాట్లాడుతూ విద్యరంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని గత కొన్ని రోజుల నుంచి ఏబీవీపీ ఉద్యమం చేస్తా ఉంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల పంపకాల మీద ఉన్న శ్రద్ధ విద్యారంగ సమస్యల పరిష్కారం మీద లేదని అన్నారు

తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా విధ్వంసం అయినది ఏదైనా ఉన్నది అంటే కేవలం విద్యాశాఖ మాత్రమే అని అన్నారు విద్యను విధ్వంసం చేసి ఎలక్షన్లలో ఏ విధంగా గెలుస్తారని అని అన్నారు పెండింగ్లో ఫీజు నెంబర్స్ మెంట్ 5300 కోట్ల బకాయిలు ఉంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా ఒక్క విద్యార్థి అకౌంట్లో రూపాయి కూడా ఇవ్వకుండా విద్యార్థుల జీతంతో చెలగాటమాడుతున్నారని అన్నారు అదేవిధంగా ఫీజు నెంబర్స్ మెంటుకు చట్టబద్ధత కల్పించి ప్రస్తుతం ఉన్న స్కాలర్షిప్లను ప్రతి నెల 2000 చొప్పున ఇవ్వాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుందని అన్నారు

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించి ఇప్పటివరకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు యూనిఫార్మ్స్ అందించలేదని అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందించాలని అదేవిధంగా ఖాళీగా ఉన్న 15000 పోస్టులను భర్తీ చేయకుండా కేవలం 6000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం BED విద్యార్థుల అవమానించడం అనేది ఉన్నారు అదేవిధంగా ఖాళీగా ఉన్న ఎంఈవో పోస్ట్లను డీఈవో పోస్టులను భర్తీ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తూ అని అన్నారు ఖాళీగా ఉన్న లక్ష 91 వేల ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదలచాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తున్న అని అన్నారు పెంచిన ఇంజనీరింగ్ ఫీజులను తగ్గించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఇంజనీరింగ్ విద్యార్థులకు పూర్తి రియంబర్స్మెంట్ ప్రభుత్వమే భరించాలని అన్నారు, ఒక విద్యారంగా సమస్యల పైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ స్పందించి ఇప్పటికైనా విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఏబీపీపి డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాగుల ఆదిత్య,సిద్దిపేట నగర కార్యదర్శి చింతల పవన్,మెదక్ నగర కార్యదర్శి ఉదయ్,హుస్నాబాద్ నగర కార్యదర్శి కంసాని రాకేష్,రామాయంపేట నగర కార్యదర్శి ప్రశాంత్,అక్షయ్ శంకర్,పరుశురా,వెంకట కుషాలు,రాజు,సాయి, రవి,మల్లేష్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *