Breaking News

ఎల్ఓసి పత్రాన్ని అందజేసిన వోరగంటి

291 Viewsఇల్లంతకుంట మండలం గాలిపెల్లి గ్రామానికి మాజీ ప్యాక్స్ ఛైర్మన్ సింగిరెడ్డి మాధవరెడ్డి ఆనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో భాదపడుతుండగా వైద్య ఖర్చుల నిమిత్తం 1,50,000 గల ఎల్ఓసి పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రతా కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ స్వయంగా హాస్పిటల్ కి వెళ్లి ఎల్ఓసి పత్రాన్ని అందజేసి,వైద్యులను ఆరోగ్య పరిస్థితులను గురించి అడిగి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.. ఎల్ఓసి పత్రన్ని మంజూరీ చేసిన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల […]

Breaking News

సింగరేణి సంస్థ పరిరక్షణే ఏఐటీయూసీ ధ్యేయం*

206 Views*సింగరేణి సంస్థ పరిరక్షణే ఏఐటీయూసీ ధ్యేయం* :-2/(శ్రీరాంపూర్)* సింగరేణి సంస్థ యొక్క పరిరక్షణే సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ధ్యేయమని రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. శనివారం ఏఐటియూసి ఆధ్వర్యంలో ఆర్కే-6 గని పై నిర్వహించిన ద్వార సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్ల సింగరేణి సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు.ఆనాడు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులందరూ ఐకమత్యంగా […]

Breaking News

ఇళ్ల స్థలాల కొరకు తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా

166 Views02సెప్టెంబర్ ఆలేరు యాదాద్రి జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో శనివారం రోజున ఎమ్మార్వో ఆఫీస్ ముందు అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మెమోరండం ఇచ్చారు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్కా వెంకటేష్ మాట్లాడుతూ అర్హులైన పేదలు అనేక సంవత్సరాల నుండి ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడుతుందని ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన పేదవాళ్ల బతుకులు మారలేదని ఇప్పటికైనా బీరప్ప గుడి […]

Breaking News

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బి. జె. పి నేత.

111 Viewsమృతుని కుటుంబాన్ని పరామర్శించిన బి. జె. పి నేత. జె.యస్.ఆర్ సెప్టెంబర్ 02. అక్కన్నపేట మండలంలోని చౌటపల్లి గ్రామానికి చెందిన యామ సాయి చందు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా కుటుంబాన్ని శనివారం రోజున బి. జె. పి. రాష్ట్ర కార్గవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి పరామర్శించి కుటుంబాన్ని ఓదార్చారు. చిన్న వయస్సులోనే ఎదుగుతున్న కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ సందర్భంగా ఆయన మనోదైర్యం కొల్పొవద్దని పార్టీ తరపున […]

Breaking News

వర్గల్ మండల్లోని ఆవుసులోనిపల్లి గ్రామంలోని కనకమ్మకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి సాయం

109 Viewsఆవుసులోనిపల్లి లో జి. కనకమ్మ భర్త శ్రీను కి సీఎం రిలీఫ్ ఫండ్ సహాయ నీదికిందా 30000 రూపాయలు చెక్కును సర్పంచ్ కరుణాకర్  ఇవ్వడం జరిగింది. సీఎంకు కృతజ్ఞతలు తెలుపడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

అలంపూర్ బిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్. కిషోర్ అన్న ఆధ్వర్యంలో ఘనంగా కిషోర్ అన్న యువసైన్యం సభ్యులు దగ్గుపాటి తిరుమల్ జన్మదిన వేడుకలు

111 Viewsఅలంపూర్ బిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్. కిషోర్ అన్న ఆధ్వర్యంలో ఘనంగా కిషోర్ అన్న యువసైన్యం సభ్యులు దగ్గుపాటి తిరుమల్ జన్మదిన వేడుకలు ●ఈరోజు అలంపూర్ చౌరస్తాలోని అలంపూర్ బిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్. కిషోర్ అన్న గారి కార్యాలయం లో దగ్గుపాటి తిరుమల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేయించి శాలువా పూలమాలతో సన్మానించారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నిండునూరేళ్లు హ్యాపీగా ఉండాలని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.* ◆ […]

Breaking News

నేడే జి.హెచ్.ఎం.సి. పరిధిలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పండుగ

108 Viewsనేడే జి.హెచ్.ఎం.సి. పరిధిలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పండుగ *పేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఎమ్మెల్యేలు.* *నిరుపేదల ఆత్మగౌరవానికి ప్ర‌తీక డబుల్‌ బెదురూమ్ ఇండ్లు – ఎమ్మెల్యే కె.పి.వివేకానంద.* ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బహదురుపల్లి లో డబుల్ బెడ్ రూమ ఇళ్ల పంపిణి కార్యక్రమంలో ముఖ్య […]

Breaking News

వర్గల్ మండల్ గుంటుపల్లి గ్రామంలో మేరీ మాట్టి -మేరీ దేష్ కార్యక్రమం….

131 Views*మేరీ మాట్టి – మేరా దేష్ కార్యక్రమం* ఈ రోజు ఉదయం గుంటిపల్లి గ్రామంలో బూత్ అధ్యక్షులు కొండ పరమేష్ అధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు *మేరా మిట్టి – మేరా దేష్ అజాధి కా అమృత్ మహోత్సవ* కార్యక్రమంలో భాగంగా నేడు గుంటిపల్లి గ్రామంలో మట్టిని సేకరించి, ప్రతి ఇంటికి తిరిగి మట్టిని సేకరించి దేశ రాజధాని ఢిల్లీలో పవిత్ర అమృత వాటిక నిర్మాణ […]

Breaking News

పాము కాటు ప్రమాదం ఎదుర్కొన్న*యువనాయకుడు* 

119 Views*పాము కాటు ప్రమాదం ఎదుర్కొన్న* *కూసుమంచి గ్రామ యువనాయకుడు* *చెన్ను.వెంకట రమణ గారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది..* *గత రాత్రి సకాలంలో* యాంటీ వీనం(విషానికి విరుగుడు) ఇంజెక్షన్ ఇవ్వటం జరిగింది..* *మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోదలో చికిత్స…*ప్రస్తుతం కాలు నొప్పితో బాధ పడుతున్నారు..*సకాలంలో స్పందించిన గ్రామ యువత,*స్థానిక ఎమ్మెల్యే ..వివిధ పార్టీ నాయకులకు* *త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ* ధన్యవాదాలు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

పాల్వంచ, కొత్తగూడం మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన : ఎమ్మెల్యే వనమా

110 Viewsపాల్వంచ, కొత్తగూడం మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన : ఎమ్మెల్యే వనమా తెలంగాణ నగర్, బంజారా కాలనీల కు విద్యుత్ సరఫరా విషయంపై ఎలక్ట్రిక్ అధికారులతో సమీక్ష నిర్వహించిన : ఎమ్మెల్యే వనమా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని అధికారులను హెచ్చరించిన : ఎమ్మెల్యే వనమా కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలకు సంబంధించి జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో […]