Breaking News

పాము కాటు ప్రమాదం ఎదుర్కొన్న*యువనాయకుడు* 

101 Views

*పాము కాటు ప్రమాదం ఎదుర్కొన్న*

*కూసుమంచి గ్రామ యువనాయకుడు*

*చెన్ను.వెంకట రమణ గారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది..*

*గత రాత్రి సకాలంలో* యాంటీ వీనం(విషానికి విరుగుడు) ఇంజెక్షన్ ఇవ్వటం జరిగింది..*

*మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోదలో చికిత్స…*ప్రస్తుతం కాలు నొప్పితో బాధ పడుతున్నారు..*సకాలంలో స్పందించిన గ్రామ యువత,*స్థానిక ఎమ్మెల్యే ..వివిధ పార్టీ నాయకులకు* *త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ* ధన్యవాదాలు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *