*మేరీ మాట్టి – మేరా దేష్ కార్యక్రమం*
ఈ రోజు ఉదయం గుంటిపల్లి గ్రామంలో బూత్ అధ్యక్షులు కొండ పరమేష్ అధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు *మేరా మిట్టి – మేరా దేష్ అజాధి కా అమృత్ మహోత్సవ* కార్యక్రమంలో భాగంగా నేడు గుంటిపల్లి గ్రామంలో మట్టిని సేకరించి, ప్రతి ఇంటికి తిరిగి మట్టిని సేకరించి దేశ రాజధాని ఢిల్లీలో పవిత్ర అమృత వాటిక నిర్మాణ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీరామ్ శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి పంపరి రమేష్, ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్, BJYM ప్రధాన కార్యదర్శి కిచ్చుగారి పాండు, బూత్ ఉపాధ్యక్షులు శ్రీరామ్ కర్ణకార్, కొండ బాబు, బన్నీ రెడ్డి తదితరులు పాల్గొన్నారూ.