Breaking News ప్రకటనలు ప్రాంతీయం

న్యూ రెడ్డి ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు , బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య,

220 Viewsన్యూ రెడ్డి ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు , బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ /ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి లో న్యూ రెడ్డి ఫ్యామిలీ రెస్టారెంట్ సోమవారం ప్రారంభమైంది, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మారావు , బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పాల్గొన్నారు, ఈ సందర్భంగా జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, బిఆర్ఎస్ […]

Breaking News

జిల్లా రాంబాబు కి నివాళులు అర్పించిన టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు 

258 Views*జిల్లా రాంబాబు కి నివాళులు అర్పించిన టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు *5000/- రూపాయలు ఆర్థిక చేసిన రాయల ది.04.09.2023 పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన జిల్లా రాంబాబు చిత్ర పటానికి *టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు * పూల మాలలు వేసి నివాళులు అర్పించి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి,5000/- ఆర్థిక సహాయం చేశారు..ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నం రాజశేఖర్ కూసుమంచి మండల కాంగ్రెస్ […]

Breaking News

ఎమ్మెల్యే వనమా విజయాన్ని కాంక్షిస్తూ కథనరంగంలోకి దూకిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు.

229 Viewsఎమ్మెల్యే వనమా విజయాన్ని కాంక్షిస్తూ కథనరంగంలోకి దూకిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. కొత్తగూడెం ఎన్నికల ఇన్చార్జిగా మొదటిసారి కొత్తగూడానికి విచ్చేసిన ఎంపీ శ్రీ వధిరాజు రవిచంద్ర గారికి ఘన స్వాగతం పలికిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. వనమా గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదు : ఎంపీ రవిచంద్ర. కొత్తగూడెం నియోజకవర్గం బీసీల గడ్డ, వనమా అడ్డా : ఎంపీ రవిచంద్ర. డబ్బులు సంచులతో వచ్చే వారు కావాలా లేక నిత్యం ప్రజల మధ్య ఉండే నాయకుడు […]

Breaking News

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల రాష్ట్ర కమిటి సమావేశం

195 Viewsతెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల రాష్ట్ర కమిటి సమావేశం సికింద్రాబాద్ లోనీ శ్రీ షిర్డీ సాయిబాబా ఉన్నత పాఠశాలలో జరిగినది. ఈ సమావేశానికి టీ జీ పీ ఏ వ్యవస్థాపక అధ్యక్షులు మోత్కూరి యాదన్న, రాష్ట్ర అధ్యక్షులు జాన్ కుమార్ లు ముఖ్య అథితులుగా పాల్గొన్నారు. గురుకులాలో చదువుతున్న పిల్లలకు మౌలిక సదుపాయాల విషయంలో, విద్య, ఆరోగ్యం, ఆహారం విషయంలో ముందడుగు వేసి సంఘ పటిష్టతకు కృషి చేయాలని తెలిపారు. అనంతరం రాష్ట్ర కమిటి […]

Breaking News

ఎంపిటిసి కుటుంబానికి కవ్వంపల్లి పరామర్శ

205 Viewsతిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన ఎంపిటిసి పుప్పాల కనకయ్య కుమారుడు శ్రీకాంత్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.ఆ కుటుంబాన్ని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానకొండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డా. కవ్వంపల్లి సత్యనారాయణ సోమవారం పరామర్శించి తమ సంతాపం వ్యక్తం చేశారు.మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.పరామర్శించిన వారిలో సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్, దుంబాల నరసయ్య, యాళ్ల సుధాకర్ రెడ్డి, యాళ్ల కనుక రెడ్డి, పుల్లెల స్వామి, కోమటి కొమురయ్య, […]

Breaking News

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కేతిరెడ్డి..

215 Viewsతిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన దుండే మల్లేశం హెడ్ కానిస్టేబుల్ ఇటీవల కాకతీయ కాలువలో పడి మృతి చెందిన విషయం విదితమే. సోమవారం వారి స్వగృహాంలో దినకర్మ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి పాల్గోని ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించి వారి ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధైర్యపడవద్దని కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు.. Manne Ganesh […]

Breaking News

రైతు రుణమాఫీ సాంకేతిక సమస్యలపై బ్యాంకర్లతో ఆర్థిక మంత్రి హరీష్‌ రావు అధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష…

301 Viewsరైతు రుణమాఫీ సాంకేతిక సమస్యలపై బ్యాంకర్లతో ఆర్థిక మంత్రి హరీష్‌ రావు అధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష ????ఇప్పటి వరకు 18 లక్షల 79 వేల మంది రైతులకు రుణమాఫీ కింద రూ.9654 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ????17 లక్షల 15 వేల మందికి రుణమాఫీ డబ్బులు వారి ఖాతాల్లో చేరాయి. ????సాంకేతిక, ఇతర కారణాల వల్ల సుమారు 1.6 లక్షల మందికి ఇంకా రుణ మాఫీ కాలేదు. వీరికి వెంటనే అందజేయాలి. […]

Breaking News

మైనార్టీ మీటింగ్ కరీంనగర్….

189 Views కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ముస్లిం మైనార్టీ మీటింగ్ లో హాజరైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు ఎండీ మాజిద్ తో , సైదాపుర్ కో ఆప్షన్ సభ్యులు ఎండీ, ఇమామ్ మరియు చిగురుమామిడి మైనార్టీ నాయకులు సర్వర్, మరియు సిరజ్. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ఆరోగ్య అలంపూర్ కోసం ఆర్.వి శేషు పోరాటం, సంతకం చేద్దాం కర్నూలులో ఆరోగ్యశ్రీని సాధిద్దాం..

211 Views*ఆరోగ్య అలంపూర్ కోసం ఆర్.వి శేషు పోరాటం సంతకం చేద్దాం కర్నూలులో ఆరోగ్యశ్రీని సాధిద్దాం.. 20000 మందితో సంతకాల సేకరణ చంద్రశేఖర్ నగర్ మానవపాడు మండలంలో ప్రారంభించిన ఆర్ వి శేషు. పేద ప్రజల ఆరోగ్య సంజీవని ఆరోగ్యశ్రీ కర్నూలులో సాధించేవరకు పోరాటం తప్పదు ఆర్ వి శేషు, *సొంత ప్రయోజనం ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయడం నేర్చుకోండి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేకి ఇతవు పలికిన ఆర్ వి శేషు…* తెలంగాణ రాష్ట్రానికి […]

Breaking News

క్షణంలో బతికి బయట పడ్డాడు.. షాకింగ్ వీడియో

109 Viewsక్షణంలో బతికి బయట పడ్డాడు.. షాకింగ్ వీడియో అతి నిర్లక్ష్యం ప్రాణాలను హరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓ యువకుడు రైల్వే క్రాసింగ్ వద్ద నిర్లక్ష్యంగా వ్యవహరించగా, భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ వీడియోను తాజాగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ షేర్ చేశారు. ‘వెంట్రకవాసిలో బతికి బయటపడ్డాడు! వాహనాలను నడిపేటప్పుడు ఓపిక చాలా అవసరం. ఇలా తొందరగా వెళ్లాలనే ఆత్రం ఏమాత్రం పనికి రాదు’. అని పేర్కొన్నారు. […]