ఎమ్మెల్యే వనమా విజయాన్ని కాంక్షిస్తూ కథనరంగంలోకి దూకిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు.
కొత్తగూడెం ఎన్నికల ఇన్చార్జిగా మొదటిసారి కొత్తగూడానికి విచ్చేసిన ఎంపీ శ్రీ వధిరాజు రవిచంద్ర గారికి ఘన స్వాగతం పలికిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు.
వనమా గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదు : ఎంపీ రవిచంద్ర.
కొత్తగూడెం నియోజకవర్గం బీసీల గడ్డ, వనమా అడ్డా : ఎంపీ రవిచంద్ర.
డబ్బులు సంచులతో వచ్చే వారు కావాలా లేక నిత్యం ప్రజల మధ్య ఉండే నాయకుడు కావాలా : ఎంపీ రవిచంద్ర.
నన్ను మరొకసారి ఆశీర్వదించండి : ఎమ్మెల్యే వనమా.
ముఖ్యమంత్రి కేసీఆర్ కి జీవితాంతం రుణపడి ఉంటా : ఎమ్మెల్యే వనమా
ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్యే వనమాకు పోస్ట్ ఆఫీస్ సెంటర్, సూపర్ బజార్ సెంటర్, అంబేద్కర్ సెంటర్లలో భారీ గజమాలతో సన్మానం
సుజాతనగర్ మండలం నాయకులు గూడెం నుంచి పెద్దమ్మ తల్లి గుడి వరకు 500 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు.