Breaking News

కేపీహెచ్‌బీ కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం..

109 Viewsకేపీహెచ్‌బీ కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం.. గోడ కూలి ముగ్గురి మృతి హైదరాబాద్‌: కూకట్‌పల్లి అడ్డగుట్టలో విషాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం గోడ కూలి.. ముగ్గురు కార్మికులు మృతి చెందారు. కేపీహెచ్‌బీ పీఎస్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం గోడతో పాటు సెంట్రింగ్‌ కర్రలు విరిగిపడ్డాయి. దీంతో.. భవనం 6వ అంతస్థు నుంచి కిందపడిపోయారు కార్మికులు. ముగ్గురు అక్కడికక్కడే మృతి […]

Breaking News

తప్పి వేగంగా వచ్చి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి లారీ బోల్తా., ప్రమాదంలో ఇద్దరు మృతి..

100 Viewsమంచిర్యాల జిల్లా : జన్నారం మండలంలోని కలమడుగు గ్రామంలో అదుపు తప్పి వేగంగా వచ్చి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి లారీ బోల్తా., ప్రమాదంలో ఇద్దరు మృతి.. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News రాజకీయం

ఈ నెల 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ప్రారంభం

106 Viewsఈ నెల 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ప్రారంభం నార్లాపూర్ ఇన్ టేక్ వద్ద స్విచ్ ఆన్ చేసి ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ ప్రపంచంలోనే భారీ పంపులతో ఎత్తిపోతలకు సిద్ధమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 2కిలో మీటర్ల దూరంలోని నార్లపూర్ రిజర్వాయర్ లోకి నీటి ఎత్తిపోత ఈ సందర్భంగా కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న సీఎం కేసీఆర్ అదే రోజు భారీ బహిరంగ సభ నిర్వహణ […]

Breaking News రాజకీయం

దుబాయ్‌లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ ఎన్నారైల క్షమాబిక్ష కోసం మంత్రి కేటీఆర్ ప్రయత్నం

96 Viewsదుబాయ్‌లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ ఎన్నారైల క్షమాబిక్ష కోసం మంత్రి కేటీఆర్ ప్రయత్నం దుబాయ్ భారత కాన్సిల్ జనరల్ కార్యాలయ అధికారులు, దుబాయ్ ప్రభుత్వ అధికారులు, కేసు వాదిస్తున్న అరబ్బు లాయర్ తదితరులతో సమావేశం. ఇప్పటికే సంవత్సరాలుగా ఖైదీల విడుదల కోసం నిరంతరం కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్. తాజాగా దుబాయ్ రాజు క్షమాభిక్ష కోసం ప్రయత్నాలు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News రాజకీయం

కుల సంఘాల భవనం నిర్మాణం కొరకు ఎమ్మెల్యే కోట సిడిపి నిధులు మంజూరు చేసిన గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల

93 Viewsకుల సంఘాల భవనం నిర్మాణం కొరకు ఎమ్మెల్యే కోట సిడిపి నిధులు మంజూరు చేసిన గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు…గౌ.నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు నగరం లోని వివిధ కుల సంఘాల భవనం నిర్మాణం కొరకు 35 లక్షలు ఎమ్మెల్యే కోట సిడిపి నిధులు మంజూరు చేసి ప్రొసీడింగ్ కాపీలను క్యాంపు కార్యాలయం లో సంఘ సబ్యులకు అంద చేశారు. 1)యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ అర్సపల్లి 10.లక్షలు 2)బాల […]

Breaking News రాజకీయం

మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం మరియు 50 kg ల బియ్యం అందజేసిన గ్రామ ముదిరాజ్ యువకులు

97 Viewsమృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం మరియు 50 kg ల బియ్యం అందజేసిన గ్రామ ముదిరాజ్ యువకులు *BG వెంకటాపుంర్ గ్రామానికి చెందిన పొకల గోపి ముదిరాజ్*(38)yrs గారు శుక్రవారం రోజున మరణించిన విషయం తెలిసిందే *గ్రామ యువకులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 18000 రూపాయల ఆర్థిక సహాయం,మరియు పోకల వెంకటేష్ , చెక్కల సుధాకర్ 50 కేజీల బియ్యం* అందజేయడం జరిగింది ఆర్థిక సహాయం అందించిన గ్రామ యువకులు పోకల […]

Breaking News రాజకీయం

ఐఓసీ పనులను పరిశీలించిన రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి*

103 Viewsఐఓసీ పనులను పరిశీలించిన రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి* జగదేవపూర్: జగదేవపూర్: మండల కేంద్రంలో నిర్మిస్తున్న సమీకృత కార్యాలయాల భవన నిర్మాణం పనులు చివరి దశకు చేరుకున్నాయని రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.బుధవారం మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఐఓసి భవన నిర్మాణ పనులను మండల నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎంపీటీసీ లు సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట […]

Breaking News

కుల సంఘాల భవనం నిర్మాణం కొరకు ఎమ్మెల్యే కోట సిడిపి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే గణేష్ బిగాల.

94 Views  కుల సంఘాల భవనం నిర్మాణం కొరకు ఎమ్మెల్యే కోట సిడిపి నిధులు మంజూరు చేసిన .ఎమ్మెల్యే  గణేష్ బిగాల.. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే  గణేష్ బిగాల నగరం లోని వివిధ కుల సంఘాల భవనం నిర్మాణం కొరకు 35 లక్షలు ఎమ్మెల్యే కోట సిడిపి నిధులు మంజూరు చేసి ప్రొసీడింగ్ కాపీలను క్యాంపు కార్యాలయం లో సంఘ సబ్యులకు అంద చేశారు. 1)యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ అర్సపల్లి 10.లక్షలు 2)బాల హనుమాన్ ఆలయం […]

Breaking News

రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ మరియు హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి పర్యటన వివరాలు.

94 Views07-సెప్టెంబర్ -2023 గురువారం రోజున  రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ మరియు హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్  పార్టీ ఇంచార్జ్ శ్రీ పాడి కౌశిక్ రెడ్డి  పర్యటన వివరాలు మరియు కళ్యాణ లక్ష్మి,సీఎంఆర్ఎఫ్   చెక్కుల పంపిణి కార్యక్రమంలో పాల్గొంటారు 1)ఉదయం 10:00 గంటలకు హుజరాబాద్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో యాదవసంఘం నాయకులతో సమావేశం, 2)మధ్యాహ్నం 12:00 గంటలనుండి,వీణవంక మండలంలో కల్యాణ లక్ష్మి మరియు సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు, 3) మధ్యాహ్నం 12:00 గంటలకు […]

Breaking News

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షనితులై కీసర గ్రామానికి చెందిన కాంగ్రెస్, బిజేపి సీనియర్ అలాగే భారీగా యువ నాయకులు నాయకులు

97 Viewsతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షనితులై కీసర గ్రామానికి చెందిన కాంగ్రెస్, బిజేపి సీనియర్ అలాగే భారీగా యువ నాయకులు నాయకులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో కండువా కప్పుకొని పార్టీలో చేరడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ లో చేరిన కీసర మండల కాంగ్రెస్, బిజేపి సీనియర్ నాయకులు కర్రే బిక్షపతి యూత్ సభ్యులు చినింగని గణేష్ తుడుం రమేష్ మెరుగు కుమార్ […]