మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం మరియు 50 kg ల బియ్యం అందజేసిన గ్రామ ముదిరాజ్ యువకులు
*BG వెంకటాపుంర్ గ్రామానికి చెందిన పొకల గోపి ముదిరాజ్*(38)yrs గారు శుక్రవారం రోజున మరణించిన విషయం తెలిసిందే *గ్రామ యువకులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 18000 రూపాయల ఆర్థిక సహాయం,మరియు పోకల వెంకటేష్ , చెక్కల సుధాకర్ 50 కేజీల బియ్యం* అందజేయడం జరిగింది ఆర్థిక సహాయం అందించిన గ్రామ యువకులు పోకల సత్యనారాయణ,
బాబు,మహిపాల్,శ్రీకాంత్, గణేష్, సురేష్,శ్రీకాంత్, సిరియాలు,యాదగిరి,ప్రశాంత్,వెంకటేష్,ప్రశాంత్,మహేష్,భాస్కర్, నీల భాస్కర్, చికోటి పరమేష్, నీల శ్రీకాంత్, నీల వెంకటేష్, కంకణల సత్యనారాయణ, బోయిని యాదగిరి,వెంకటేష్, కిషోర్ గుండేమైన మల్లేష్,రూపేష్,ప్రసాద్, నీల చంద్రమౌళి,,నితీష్, అందజేశారు
