Breaking News

కేపీహెచ్‌బీ కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం..

101 Views

కేపీహెచ్‌బీ కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం.. గోడ కూలి ముగ్గురి మృతి

హైదరాబాద్‌: కూకట్‌పల్లి అడ్డగుట్టలో విషాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం గోడ కూలి..

ముగ్గురు కార్మికులు మృతి చెందారు.

కేపీహెచ్‌బీ పీఎస్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం గోడతో పాటు సెంట్రింగ్‌ కర్రలు విరిగిపడ్డాయి. దీంతో.. భవనం 6వ అంతస్థు నుంచి కిందపడిపోయారు కార్మికులు. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బీహార్‌కు చెందిన వాళ్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న కేబీహెచ్‌బీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *