Breaking News రాజకీయం

ఐఓసీ పనులను పరిశీలించిన రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి*

62 Views

ఐఓసీ పనులను పరిశీలించిన రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి*

జగదేవపూర్:

జగదేవపూర్: మండల కేంద్రంలో నిర్మిస్తున్న సమీకృత కార్యాలయాల భవన నిర్మాణం పనులు చివరి దశకు చేరుకున్నాయని రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.బుధవారం మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఐఓసి భవన నిర్మాణ పనులను మండల నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎంపీటీసీ లు సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *