Breaking News

దళిత బంద్ డబ్బులు వెనక్కి ఇవ్వాలి*

95 Views*దళిత బంద్ డబ్బులు వెనక్కి ఇవ్వాలి* *దళిత రత్న అవార్డు గ్రహీత చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ నాయకులు గద్దల మహేందర్* మద్దూరు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు  అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు స్కీం లో, లబ్ధిదారుల నుండి ఉమ్మడి మద్దూరు మండలంలో ఎవరెవరి దగ్గర ఎంత వసూలు చేశారో, తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే మంత్రిగారు స్పందించాలని కోరుతున్నామని, దళిత రత్న అవార్డు […]

Breaking News

యాదగిరిగుట్ట వెళ్లే రహదారిలో రోడ్డుకు ఇరువైపులా సర్కారీ కుమ్మ చెట్లను తొలగించాలి

106 Viewsసర్కారీ కుమ్మ చెట్లను తొలగించాలి సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని చుంచనకోట గ్రామం మీద యాదగిరిగుట్ట వెళ్లే రహదారిలో రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు సర్కారీ తుమ్మ పొదలు విపరీతంగా పెరిగాయి నిత్యం వందలాది మంది వెళ్లే రహదారి వర్షాలకి గాలి దుమారానికి కొన్ని చెట్లు విరిగిపడ్డాయి అవి రోడ్డుపైనే ఉండిపోతున్నాయి అటు వెళ్లే అధికారులు చూసినా కూడా పోతున్నారు అక్కడక్కడ చిన్న ప్రమాదాలు జరిగాయి కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు కాబట్టి తక్షణమే వాడిని […]

Breaking News

ఎన్నికలు సాఫీగా నిర్వహిద్దాం బార్డర్ చెక్ పోస్టుల వద్ద బందోబస్తు

109 Viewsఎన్నికలు సాఫీగా నిర్వహిద్దాం బార్డర్ చెక్ పోస్టుల వద్ద బందోబస్తు సరిహద్దు జిల్లాల పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం హుస్నాబాద్ ఎసిపి వాసాల సతీష్ హుస్నాబాద్ త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికలను సాఫీగా నిర్వహిద్దామని హుస్నాబాద్ ఎసిపి వాసాల సతీష్ అన్నారు. హుస్నాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సరిహద్దు జిల్లాల పోలీసు అధికారులతో ఎసిపి అధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సంద్భంగా ఎసిపి వాసాల సతీష్ మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సరిహద్దు […]

Breaking News

పాడి పంటల క్షేమానికి జరిపే పండుగ తీజ్ పండుగ

115 Viewsపాడి పంటల క్షేమానికి జరిపే పండుగ తీజ్ పండుగ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ పండుగకు ప్రత్యేక గుర్తింపు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజక వర్గ నాయకులు అజ్మీరా శ్యామ్ నాయక్ లింగాపుర్ మండలంలో పలు గ్రామాల్లో జరిగిన తీజ్ పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా నాయకుడు. ఆసిఫాబాద్ జిల్లా లింగా పుర్ మండలంలో జరిగిన తీజ్ పండుగ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజక వర్గ నాయకులు అజ్మీరా శ్యామ్ […]

Breaking News

ప్రజలు మెచ్చిన పాలనదక్షకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ : ఎమ్మెల్యే వనమా

102 Viewsప్రజలు మెచ్చిన పాలనదక్షకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ : ఎమ్మెల్యే వనమా కొత్తగూడెం మున్సిపాలిటీ వార్డులలో సుడిగాలి పర్యటన చేసి,32,20,19,21,22 వార్డులలో సుమారు 8 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి, పనులు ప్రారంభించిన : ఎమ్మెల్యే వనమా దారి పొడవునా ఎమ్మెల్యే వనమాకి జన నీరాజనాలు పలికిన వార్డు ప్రజలు ముఖ్యమంత్రి కెసిఆర్ నాకు కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు మరోసారి నన్ను మీరు ఆశీర్వదించండి : ఎమ్మెల్యే వనమా కోత్తగూడెం పాల్వంచలను […]

Breaking News రాజకీయం

కొరవి కృష్ణస్వామి 130 వ జయంతి వేడుకలు

103 Viewsకొరవి కృష్ణస్వామి 130 వ జయంతి వేడుకలు సిద్దిపేట జిల్లా…. జగదేవపూర్: శ్రీ కొరవి కృష్ణ స్వామి 130 వ జయంతి సదర్భంగా గురువారం సికింద్రాబాద్ లోనీ శ్రీ కొరవి కృష్ణస్వామి విగ్రహం వద్ద జయంతి వేడుకలో **జగదేవపూర్ మండల ముదిరాజ్ సంఘం ఉపధ్యక్షుడు పిట్టల నర్సింలు. ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు దాస్.కొరవి కృష్ణస్వామి జిల్లా అధ్యక్షుడు పిట్టల రాజు* పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ కార్వి కృష్ణస్వామి ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు […]

Breaking News ప్రాంతీయం

అనాధ యువతకి బాసటగా.. -వివాహానికి పుస్తే మెట్టెలు పంపిణీ -పేద కుటుంబాలకు సహాయం చేసేందుకు ఎస్ఆర్ ఫౌండేషన్ ప్రథమమే -ఫౌండేషన్ అధ్యక్షురాలు సుల్తానా ఉమర్

157 Views బాల్య దశలోనే తల్లి, తండ్రి నీ కోల్పోయిన ఓ అనాధ యువతకి ఎస్ ఆర్ ఫౌండేషన్ బాసటగా నిలిచింది. అనాధగా మారిన యువతి కి మేమున్నామంటూ ముందుకు వచ్చింది.వివాహానికి పుస్తె మెట్టెలు అందజేసి పెద్ద మనసు చాటుకున్నారు.పెళ్లి కి పెద్దగా నిలిచి ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ ప్రజల నుండి ప్రశంసలు అందుకున్నారు. దౌల్తాబాద్ మండలం దీపాయం పల్లి గ్రామంలో నిరుపేద వధువు గొల్ల సమీరా కు […]

Breaking News

వినాయక చవితి వేడుకలు….

84 Viewsదాంతే పంచాంగం ప్రకారం ఈనెల 19న (మంగళవారం) వినాయక చవితి వేడుకలను , విగ్రహ ప్రతిష్టాపనలను నిర్వహించుకోవాలని అలాగే 27-09-2023 (బుధవారం )నాడు నిమజ్జనం జరుపుకోవాలని భైంసాకు చెందిన ప్రముఖ వేద పండితులు శ్రీ బబ్రు మహారాజు సూచించారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News

శ్రీకృష్ణాష్టమి ఘనంగా వేడుకలు

152 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి పరిధిలో అంగన్వాడి స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి అంగన్వాడి టీచర్ జై బునిసా ఆయా లక్ష్మి భాగ్యలక్ష్మి అనూష కవిత మౌనిక తదితరులు పాల్గొన్నారు Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

దూల్యా నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

104 Viewsదూల్యా నాయక్  పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబోగుడ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు రవి నాయక్  తండ్రి దూల్యా నాయక్ గారు అనారోగ్యంతో బాధపడుతు నిన్న పరమపదించారు. ఈ విషయం తెలిసి నేడు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి  జొన్నలబోగుడ గ్రామంలోని వారి ఇంటికి వెళ్ళి దూల్యా నాయక్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఇంటి పెద్దను కోల్పోయిన బాధలో ఉన్న దూల్యా నాయక్  కుమారుడు,బిఆర్ఎస్ […]