దాంతే పంచాంగం ప్రకారం ఈనెల 19న (మంగళవారం) వినాయక చవితి వేడుకలను , విగ్రహ ప్రతిష్టాపనలను నిర్వహించుకోవాలని అలాగే 27-09-2023 (బుధవారం )నాడు నిమజ్జనం జరుపుకోవాలని భైంసాకు చెందిన ప్రముఖ వేద పండితులు శ్రీ బబ్రు మహారాజు సూచించారు
314 Viewsరైతు రుణమాఫీ సాంకేతిక సమస్యలపై బ్యాంకర్లతో ఆర్థిక మంత్రి హరీష్ రావు అధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష ????ఇప్పటి వరకు 18 లక్షల 79 వేల మంది రైతులకు రుణమాఫీ కింద రూ.9654 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ????17 లక్షల 15 వేల మందికి రుణమాఫీ డబ్బులు వారి ఖాతాల్లో చేరాయి. ????సాంకేతిక, ఇతర కారణాల వల్ల సుమారు 1.6 లక్షల మందికి ఇంకా రుణ మాఫీ కాలేదు. వీరికి వెంటనే అందజేయాలి. […]
57 Viewsమంచిర్యాల జిల్లా. అర్హులైన వారికి మాత్రమే రాజీవ్ యువ వికాసం మరియు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి. రాజీవ్ యువ వికాసం అర్హులైన యువతకు మరియు ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన పేదలకు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ… బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్లు గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి పత్రం అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ అర్హులైన పేదలకు రాజీవ్ వికాసం ఇవ్వాలని సిబిల్ స్కోర్ తో సంబంధం […]
108 Views-సి-విజిల్ యాప్ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనల పై ఫిర్యాదు చేయాలి :: జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల , మార్చి,31: సి-విజిల్ యాప్ ద్వారా ప్రజలు తమ దృష్టికి వచ్చిన ఎన్నికల కోడ్ ఉల్లంఘనల పై ఫిర్యాదు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ లను మభ్య పెట్టేందుకు ఎవరైనా అక్రమంగా నగదు, మద్యం, ఇతర […]