సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి పరిధిలో అంగన్వాడి స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి అంగన్వాడి టీచర్ జై బునిసా ఆయా లక్ష్మి భాగ్యలక్ష్మి అనూష కవిత మౌనిక తదితరులు పాల్గొన్నారు
650 Viewsతల్లి తండ్రులకు అన్నం పెట్టనివాని ఇంటికి ఏ ఫంక్షన్ ఉన్న వెళ్ళకూడదు దండోరా పేరుతో వాట్సాప్, ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది సిరిసిల్ల ప్రతినిధి ఎల్లారెడ్డిపేట జూలై 04 : కనిపెంచిన తల్లి తండ్రులకు వృద్దాప్యంలో అన్నం పెట్టా లేని వాళ్ళ ఇంటికి ఏ దావత్ , ఏ ఫంక్షన్ ఉండి పిలిచినా ఎవరు వెళ్ళకూడదని వాళ్ళను మన ఇళ్లల్లోకి రానివ్వకూడదని వాట్సప్, ఫేస్ బుక్ లో దండోరా పేరుతో పెట్టిన […]
81 Viewsహెలికాప్టర్ ద్వారా సహాయం కోసం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, మాట్లాడిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,కేకే మహేందర్ రెడ్డి* వరద ప్రవాహంలో చిక్కుకున్న పశువుల కాపరులను కాపాడటం కష్టంగా మారడంతో హెలికాప్టర్ ద్వారా వారిని సురక్షితంగా ఇవతలి గడ్డకు తరలించడంపై అధికారులు దృష్టి పెట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఆపదలో చిక్కుకున్న, గల్లంతైన రైతుల కుటుంబాలతో మాట్లాడారు. ఆపదలో […]
170 Views సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం నాడు లక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొదటి సేవా కార్యక్రమం పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పెన్సిల్లు అందజేశారు మర్కంటి కనకయ్య తల్లి పేరు మీద ఏర్పాటు చేసిన లక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొదటి సేవా కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ వరలక్ష్మి కనకయ్య మాట్లాడుతూ సేవ చేయడంలో తృప్తి ఉంటుందని మానవ సేవే మాధవ సేవ అని […]