కొరవి కృష్ణస్వామి 130 వ జయంతి వేడుకలు
సిద్దిపేట జిల్లా….
జగదేవపూర్: శ్రీ కొరవి కృష్ణ స్వామి 130 వ జయంతి సదర్భంగా గురువారం సికింద్రాబాద్ లోనీ శ్రీ కొరవి కృష్ణస్వామి విగ్రహం వద్ద జయంతి వేడుకలో **జగదేవపూర్ మండల ముదిరాజ్ సంఘం ఉపధ్యక్షుడు పిట్టల నర్సింలు. ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు దాస్.కొరవి కృష్ణస్వామి జిల్లా అధ్యక్షుడు పిట్టల రాజు* పాల్గొన్నారు
ఈ సందర్భంగా శ్రీ కార్వి కృష్ణస్వామి ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు పిట్టల రాజు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు,హైదరాబాద్ మాజీ మేయరు ,రచయిత, ప్రతికేయుడు, విద్యావేత్త. బహుముఖ ప్రజ్ఞాశిల. ముదిరాజ్ సంఘపు స్థాపకుడు వ్యవస్థపక అధ్యక్షుడు కొరవి కృష్ణస్వామి అని
రాష్ట్రం లోని 119నియోజకవర్గాలలో ముదిరాజ్ ఓటు బ్యాంక్ బలంగా ఉందని తెలగాణ ఉద్యమంలొ ఎక్కువమంది అసువులు బాసిన కులం లోని ముదిరాజ్ లకు ఒక్క ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోవడం చాలా అన్యాయమని బీఅర్ఎస్ పార్టీ లో కష్టపడి పనిచేసే ముదిరాజ్ నాయకులకు ఇప్పటికైనా సీట్లు ఇచ్చి గౌరవించాలన్నారు,
