Breaking News

యాదగిరిగుట్ట వెళ్లే రహదారిలో రోడ్డుకు ఇరువైపులా సర్కారీ కుమ్మ చెట్లను తొలగించాలి

87 Views

సర్కారీ కుమ్మ చెట్లను తొలగించాలి

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని చుంచనకోట గ్రామం మీద యాదగిరిగుట్ట వెళ్లే రహదారిలో రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు సర్కారీ తుమ్మ పొదలు విపరీతంగా పెరిగాయి నిత్యం వందలాది మంది వెళ్లే రహదారి వర్షాలకి గాలి దుమారానికి కొన్ని చెట్లు విరిగిపడ్డాయి అవి రోడ్డుపైనే ఉండిపోతున్నాయి అటు వెళ్లే అధికారులు చూసినా కూడా పోతున్నారు అక్కడక్కడ చిన్న ప్రమాదాలు జరిగాయి కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు కాబట్టి తక్షణమే వాడిని తొలగించాలని తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సుతారి రమేష్ తెలియజేస్తున్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *