124 Views *కాళోజి ఆశయాలు కొనసాగిద్దాం* కాళోజి జయంతి సందర్బంగా టిఫిటిఎఫ్ గజ్వేల్ జోన్ ఆధ్వర్యంలో జోన్ కార్యాలయంలో కాళోజి జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా జోన్ కన్వీనర్ సుంచు నరేందర్ మాట్లాడుతూ బతుకంతా తెలంగాణ కు ఇచ్చిన మహనీయుడు కాళోజి అని అన్నారు. కాళోజి రాజకీయ,సాంఘిక చైతన్యాల సమాహారం అని,తెలంగాణ జీవిత చలన శీలి,నిజాం నిరంకుశ పాలన పై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి అని, అన్నీ భాషలు నేర్చుకో,కానీ మాతృభాషను మాత్రం తప్పకుండా నేర్చుకో […]
Breaking News
తెలంగాణ భాషాసంస్కృతి గొప్పతనం ప్రపంచానికి చాటాలి.
113 Viewsతెలంగాణ భాషాసంస్కృతి గొప్పతనం ప్రపంచానికి చాటాలి. ( *కాళోజీనారాయణ 109జయంతి సందర్భంగా ఘనంగా తెలంగాణభాషా దినోత్సవం)* *తెలంగాణ భాష పేరుమీదనే తెలంగాణ ప్రాంతం ఏర్పడిందనీ భాషా సంస్కృతి గొప్పదనీ, ప్రపంచానికి చాటి చెప్పాలనీ, కాళోజీ నారాయణరావు తెలంగాణభాషలో రచనలు చేయడంతోపాటు తెలంగాణభాషా రక్షణకు పాటుపడ్డారనీ రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ప్రధానకార్యదర్శి డా.వాసరవేణి పరశురాం అన్నారు.* తేదీ 09-09-2023 రోజున ఎల్లారెడ్డిపేటలో రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు […]
మంత్రి కేటీఆర్ ను కలిసిన ఏఎంసీ మోహన్ కుమార్
96 Viewsమంత్రి కేటీఆర్ ను కలిసిన ఏఎంసీ పాలకవర్గం fso 1212 ఎల్లారెడ్డిపేట: నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలుసాని మోహన్ కుమార్ తో పాటు పాలకవర్గం మంత్రి కేటీఆర్ ను శుక్రవారం ప్రగతి భవన్ లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి కేటీఆర్ అమెరిక పర్యటన ముగించుకొని వచ్చాక నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య హైదరాబాదు తీసుకెళ్లి మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కల్పించి పుష్పగుచ్చం ఇచ్చి […]
మృతుల కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన సిద్దిపేట జిల్లా ముదిరాజ్ సంఘం యూత్ అధ్యక్షులు తిగుళ్ల సత్యం ముదిరాజ్
115 Viewsజగదేవపూర్ మండల్ బి జీ వెంకటాపూర్ గ్రామానికి చెందిన పోకల గోపి గత వారం రోజుల క్రితం మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న సిద్దిపేట జిల్లా ముదిరాజ్ సంఘం యూత్ అధ్యక్షులు అంతాయిగూడెం స్థానిక సర్పంచ్ తీగుళ్ల సత్యం ముదిరాజ్,మృతిని కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి తెలియపరచి ఆర్థిక సహాయంగా 3000 రూపాయలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంజుల రమేష్ , వార్డ్ మెంబర్ వెంకటేష్ గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చెక్కల […]
ఎమ్మెల్సీ కవిత పై ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రశంసలు*
101 Views*ఎమ్మెల్సీ కవిత పై ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రశంసలు* మహిళ బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తోంది. *ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటం తో కేంద్ర ప్రభుత్వం లో కదలిక వచ్చింది* *మీరు చేసే పోరాటం తో అనేక పార్టీల నాయకులు మహిళ బిల్లు పై మాట్లాడుతున్నారు.* *ఈసారి మహిళ బిల్లు పెట్టె యోచనలో బీజేపీ ప్రభుత్వం ఉన్నట్టు ఉంది* *మీరు బీసీ మహిళల కోసం పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తున్న ఎర్రోళ్ల బాబు […]
ట్రాఫిక్‌లో చిక్కుకున్న పెళ్ళికొడుకు..*
97 Views*ట్రాఫిక్‌లో చిక్కుకున్న పెళ్ళికొడుకు..* వరంగల్ జిల్లా :సెప్టెంబర్ 07: అసలే ముహూర్తం దాటిపోతుంది పెళ్లి కొడుకేమో ట్రాఫిక్‌లో చిక్కుకున్నాడు కారులో కూర్చున్న తనకు రహదారిపై ఏం జరిగిందో తెలియని పరిస్థితి. ఎప్పుడెప్పుడు కళ్యాణవేదికకు చేరుకుంటానా అనుకున్న తనకు ఆయిల్ ట్యాంకర్ అడ్డొచ్చింది. ఆరా తీస్తే రోడ్డుకు అడ్డంగా ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడిందని తెలిసింది దీంతో ట్రాఫిక్ క్లియర్ చేయాలని పోలీసులను వేడుకున్నాడు పెళ్లికొడుకు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో ఓ ఆయిల్ […]
మంత్రి హరీష్ రావును కలిసిన లయన్స్ క్లబ్ సభ్యులు
101 Viewsలయన్స్ క్లబ్ సేవలు మరింత విస్తృతం చేయాలని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. గురువారం ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్త ఆధ్వర్యంలో గజ్వేల్ , ప్రజ్ఞాపూర్ లకు చెందిన లయన్స్ క్లబ్ సభ్యులు హైదరాబాద్ లో మంత్రి హరీష్ రావును మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్క ఇచ్చి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సమాజ సేవలో లయన్స్ క్లబ్ నిర్వాహకులు […]
కొరవి ముదిరాజ్ జయంతి ఉత్సవాలు జరిపిన ముదిరాజ్ సంఘం నాయకులు
97 Viewsహైదరబాద్ తొలి మేయర్ కొరవి కృష్ణ స్వామి ముదిరాజ్ జయంతి సంధర్భముగా జగదేవపూర్ మండల కేంద్రంలోని పండుగ సాయన్న విగ్రహం వద్ద ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు రాగుల రాజు ఆధ్వర్యములో కొరివి కృష్ణ స్వామి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సంధర్భముగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ సంఘం ఐకమత్యం అభివృద్ధి కోసం కొరివి కృష్ణ స్వామి ఎంతో కృషి చేశారని తెలిపారు.ఆయన అడుగు జాడల్లో నడుస్తూ సంఘం అభివృద్ధి కోసం […]
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ CEIR టెక్నాలజీతో ఫోన్ స్వాధీనం చేసుకుని తిరిగి బాధితుడికి అప్పగించారు
106 Views*పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ CEIR టెక్నాలజీతో ఫోన్ స్వాధీనం చేసుకుని తిరిగి బాధితుడికి అప్పగించిన చేర్యాల ఎస్ఐ U భాస్కర్ రెడ్డి ఎస్ఐ భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చేర్యాల పట్టణం కు చెందిన బుట్టి అనిల్ కుమార్ S/o నర్సింహులు అనే వ్వక్తి తన oppo మొబైల్ ఫోను ను 05-07-2023 న పోగొట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన www.ceir.gov.in అనే వెబ్సైట్లో ఫోన్ యొక్క ఐఎంఈఐ నెంబర్ ను […]
హైమద్ను పరామర్శించి నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు
87 Viewsఆకునూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మరియు వార్డ్ మెంబర్ ఎండి అహ్మద్ వాళ్ళ తల్లి మరణించడం జరిగింది. హైమద్ను పరామర్శించి నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పిఎసిఎస్ డైరెక్టర్ కొమ్ము రవి కౌన్సిలర్ ముత్యాల తార యాదగిరి ఎంపీటీసీ శ్రీధర్ గౌడ్ మండల సీనియర్ నాయకులు కాటం శ్రీనివాస్ గ్రామ శాఖ అధ్యక్షులు కృష్ణమూర్తి యూత్ కాంగ్రెస్ నాయకులు భూమని బాలరాజ్ ఇంత కింది మల్లేశం బంగ్లా […]


