ఆకునూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మరియు వార్డ్ మెంబర్ ఎండి అహ్మద్ వాళ్ళ తల్లి మరణించడం జరిగింది. హైమద్ను పరామర్శించి నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పిఎసిఎస్ డైరెక్టర్ కొమ్ము రవి కౌన్సిలర్ ముత్యాల తార యాదగిరి ఎంపీటీసీ శ్రీధర్ గౌడ్ మండల సీనియర్ నాయకులు కాటం శ్రీనివాస్ గ్రామ శాఖ అధ్యక్షులు కృష్ణమూర్తి యూత్ కాంగ్రెస్ నాయకులు భూమని బాలరాజ్ ఇంత కింది మల్లేశం బంగ్లా రాజు తదితరులు పాల్గొన్నారు ఫోన్లో పరామర్శించిన మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య వార్డ్ మెంబర్ తల్లి చనిపోయినదని తెలుసుకున్న పొన్నాల లక్ష్మయ్య ఫోన్లో పరామర్శించడం జరిగింది వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మనోధార్యాన్ని నింపడం జరిగింది….
