*ఎమ్మెల్సీ కవిత పై ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రశంసలు*
మహిళ బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తోంది.
*ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటం తో కేంద్ర ప్రభుత్వం లో కదలిక వచ్చింది*
*మీరు చేసే పోరాటం తో అనేక పార్టీల నాయకులు మహిళ బిల్లు పై మాట్లాడుతున్నారు.*
*ఈసారి మహిళ బిల్లు పెట్టె యోచనలో బీజేపీ ప్రభుత్వం ఉన్నట్టు ఉంది*
*మీరు బీసీ మహిళల కోసం పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తున్న





