93 Views ఓ వ్యక్తి దాడి చేసిన సంఘటనలో ఇద్దరిపై కేసు నమోదు.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం చెందిన వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి గాయపరిచిగా బాధితుని ఫిర్యాదు మేరకు ఇద్దరు పై కేసు నమోదు చేశామని ఎస్ఐ రమాకాంత్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం మండల కేంద్రంలోని వడ్డెర కాలనీకి చెందిన శివరాత్రి పరశురాములు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బుధవారం అర్ధరాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో డిజె సౌండ్ పెట్టి డాన్సులు చేస్తున్నారు. […]
Breaking News
ఘనంగా మహా పడిపూజ…..
221 Viewsఎల్లారెడ్డిపేటలో ఘనంగా అయ్యప్ప పడిపూజ… అన్నదానం చేసిన అయ్యప్ప స్వాములు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి మధు గుండయ్య శర్మ, అయ్యప్ప ఆలయ పూజారి గౌతమ్ శర్మ, శివాలయ పూజారి శ్రీకాంత్ శర్మ ల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం గణపతి హోమం నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వామి ఉత్సవం మూర్తి విగ్రహాన్ని పట్టణంలోని పురవీధుల గుండా […]
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
186 Viewsమాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత. దిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురై దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచిన మన్మోహన్ సింగ్ అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన ఆయన.. ఆ […]
అసమానత వ్యతిరేక దినాన్ని జయప్రదం చేయండి
83 Viewsమంచిర్యాల జిల్లా. జై భారత్ ఉద్యమ ఆధ్వర్యంలో అసమానత వ్యతిరేక దినం. అసమానత వ్యతిరేక దినాన్ని జయప్రదం చేయండి. దళితుల పట్ల మరియు స్త్రీల పట్ల ఉన్న వివక్షతను తొలగించాలి. తేదీ 26 12 2024 రోజున అంబేద్కర్ మన స్మృతి కార్యక్రమాన్ని అసమానత దినాన్ని జరుపుకోవడం జరిగింది. మంచిర్యాలలో అంబేద్కర్ చెప్పిన విధంగా మన స్మృతి మనలో దళితులు పట్ల ఉన్న వివక్షతను తొలగించాలి, స్త్రీల పట్ల ఉన్న వివక్షతను తొలగించాలని చెప్పి అంబేద్కర్ […]
అమిత్ షా మంత్రి పదవి తొలగించాలని డిమాండ్ – కాంగ్రెస్ పార్టీ
93 Viewsకేంద్ర హోం మంత్రి అమిత్ షా ను మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేసిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఏఐసిసి మరియు టిపిసిసి పిలుపు మేరకు మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు… రాజ్యాంగ నిర్మాత డా .బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని […]
పెద్దింటి పెళ్ళికి ఆర్థిక సహాయం..
197 Views(తిమ్మాపూర్ డిసెంబర్ 17) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లికి గ్రామానికి చెందిన మహమ్మద్ హైదర్ ఆర్థిక పరిస్థితి సరిగా లేక తన కూతురు వివాహనికై ఇబ్బందులు పడుతున్న క్రమంలో స్థానిక మాజీ ఎంపిటిసి బండారి రమేష్ గౌడ్ స్పందించి దాతలను సహాయం కోరగా కరీంనగర్ లోని ఆదర్శ హాస్పిటల్ కరివేద సత్యనారాయణ రెడ్డి ద్వారా 19000, కాంగ్రెస్ నాయకులు మామిడి అనిల్ కుమార్ ధ్వారా 5000, తిమ్మాపూర్ రెవెన్యూ అధికారి అక్బర్ ద్వారా 5000, […]
సువార్తను ప్రకటించడమే నిజమైన క్రిస్మస్… పాస్టర్ కులేరి కిషోర్ కుమార్
79 Views సువార్తను ప్రకటించడమే నిజమైన క్రిస్మస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలోని ఇండిపెండెంట్ పెంతుకోస్తు చర్చిలో ఆదివారం సండే స్కూల్ పిల్లలకు హైదరాబాదు నుంచి వచ్చిన పాస్టర్ పాలెన్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ గిఫ్ట్ లను అందజేశారు. ఈ సందర్భంగా పాస్టర్ పాలిన్ ట్రాన్సిస్ మాట్లాడుతూ క్రైస్తవుల హృదయాలలో పగ, ద్వేషం ఉండకూడదని ఏసుక్రీస్తు ప్రేమను పంచడానికి ఈ లోకంలో మానవతారునిగా జన్మించాడని ఆయన ప్రేమను వెల్లడిపరచడానికి కలవరి సిల్వలో […]
మద్దతుగా ఉండండి..మోచి దారం గుర్తుకు మద్దతివ్వండి…
133 Viewsమోచి దారం గుర్తుకు మద్దతుగా నిలబడండని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ గ్రామానికి చెందిన కొండ్లెపు సుధాకర్ గుర్తు దారం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. తెలంగాణ రాష్ట్రమోచి సంక్షేమసంఘం కులబంధువులు మోచి జాతి ఐక్యతకోసం అభివృద్ధికోసం అహర్నిశలు కృషి చేసి మన కులాన్ని సమాజంలో పరిచయం చేసినకీ.శే . బొర్రోల్ల గంగారం మెట్పల్లి కీ.శే. లక్ష్మి రాజం (సిరిసిల్ల)వారి ఆలోచనా విధానాలను ఆశయాలను సాధించడానికి మీముందుకు తీసుకువెళ్లి కుల అభివృద్ధికై పాటుపడతానని ప్రధాన కార్యదర్శిగా ఓటు వేసి […]
కాంగ్రెస్ పార్టీకి పేరు తెచ్చేలా పని చేయండి..
206 Views– మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాసరావు.. (తిమ్మాపూర్ డిసెంబర్ 14) అహర్నిశలు కష్టపడి పార్టీకి పేరు తెచ్చేలా పనిచేయాలని మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాసరావు యూత్ కాంగ్రెస్ నాయకులకు సూచించారు. యూత్ కాంగ్రెస్ తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు కర్ర మణికంఠ, మానకొండూర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మహేష్ చంద్ర ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందగా వారిని తననివాసంలో ఘనంగా సన్మానించారు. కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందంటూ మరోసారి రుజువైందని పేర్కొన్నారు. ప్రజా […]
రైస్ బ్యాగ్ పంపిణిలో రాజునాయక్ సేవలు బేష్..
100 Viewsరైస్ బ్యాగ్ పంపిణిలో రాజునాయక్ సేవలు హర్షనీయం రాజన్న జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు బానోత్ రాజునాయక్ సేవాదాయకమైన ఆలోచన వల్ల పార్టీలు, కులంతో వర్గాలతో సంబంధం లేకుండా రైస్ బ్యాగ్ పంపిణి చేస్తున్నారు. అంతే కాదు రైస్ బ్యాగ్ ఇచ్చే టప్పుడు సామాజిక కార్యకర్తగా ఇస్తాడు. గుండారం గ్రామంలో ఎవరు చనిపోయిన బియ్యం పంపిణి చెయ్యడం దానితో పాటు వినాయక చవితిలకు, దుర్గ మాత, శ్రీరామ నవమి […]










