Breaking News ప్రాంతీయం

సర్దార్ సర్వాయు పాపన్న గౌడ్ గొప్ప పోరాటయోధుడు. జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్.

91 Viewsఆదివారం జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సబ్బండ వర్గాలకు రాజకీయ సామాజిక సమానత్వం కోసం ఈయన చేసిన కృషి చరిత్రలో నిలిచింది. తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ఓక ప్రతీక. నాటి కాలంలో అన్ని వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వాములను […]

Breaking News

బహుజనుల ఏకికరణతోనె రాజ్యాంగ రక్షణ – బాంసెఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బట్డి చెన్నయ్య

271 Viewsబహుజనుల ఏకికరణతోనే భారత రాజ్యాంగాన్ని రక్షించుకొగలమని భాంసెఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బట్టి చెన్నయ్య అన్నారు. ఆదివారంనాడు గజ్వేల్ అంబేద్కర్ సర్కిల్ లో బాంసెఫ్ మహసభల పొస్టర్ ను విడుదల చేశారు. ఈసందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మారుస్తామన్న బిజెపిని ఎన్నికలలో ప్రజలు కట్టడి చెసి తగిన బుద్ది చెప్పారన్నారు. ఓబిసిల కులాధిరిత జనగణన చేయకపోవడం రాజ్యాంగం కల్పించిన హక్కులను అధికారాలను ఉల్లంఘించడమేనన్నారు. సెప్టెంబరు 1వ తేదిన బాంసెఫ్ 11వ తెలంగాణ రాష్ట్ర మహసభలను సంగారెడ్డి అంబేద్కర్ […]

Breaking News

అక్కకు అంకితమిచ్చిన రామకోటి రామరాజు

81 Viewsరాఖీ పౌర్ణమి సందర్బంగా రామకోటి రామరాజు తన అక్కకోసం కంటికి కనిపించని అరుదైన చిన్న పదిపైసలు (1988) నాటి నాణాలు సేకరించి వెయ్యికి పైగా ఉపయోగించి 10అడుగుల భారీ రాఖీ చిత్రాన్ని అద్భుతంగా రూపొందించి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి తన అక్కకు అంకితమిచ్చారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అన్న చెల్లెలు, అక్క […]

Breaking News ప్రాంతీయం

లక్ష్మీదేవి చిత్రాన్ని టీ పొడితో అద్భుతంగా చిత్రించిన రామకోటి రామరాజు

105 Viewsశ్రావణంలోని వరలక్ష్మీ వ్రతం శుభ సందర్భాన్ని పురస్కరించుకొని టీ పొడిని ఉపయోగించి లక్ష్మీదేవి అపురూప చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు తెలిపి తన ఆధ్యాత్మిక భక్తిని చాటుకున్నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నారు. మహిళలందరు కూడ వరలక్ష్మీ వ్రతాలలో పాల్గొని లక్ష్మీదేవి […]

Breaking News

కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం..

402 Viewsమహిళల ఉచిత బస్సు ప్రయాణంపై బీఆర్ఎస్ పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మహిళలపై చేసిన అనుచిత వాఖ్యలకు నిరసనగా పిసిసి పిలుపు మేరకు శుక్రవారం తిమ్మాపూర్ మండలం నూస్తులాపూర్ రాజీవ్ రహదారి పై కాంగ్రెస్ పార్టి తిమ్మాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో మహిళలతో కలిసి కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కేటీఆర్ వెంటనే మహిళలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మహిళలు, కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఇకనైనా నీ దొర […]

Breaking News

కర్రపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే…

80 Views(తిమ్మాపూర్ ఆగస్టు 11) మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ప్రథమ మహాసభ కరపత్రాన్ని ఆవిష్కరించిన మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ… ఈనెల ఆగస్టు 21వ తేదీన హైదరాబాద్ రవీంద్రభారతిలో మాదిగ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర ప్రథమ మహాసభ కరపత్రాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు వారధిలాగా ఉంటారని,రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో జర్నలిస్ట్ లా పాత్ర తప్పొప్పులను సరి చేసే విధంగా […]

Breaking News ప్రాంతీయం

ఈనాడు పత్రికకు శుభాకాంక్షలు తెలిపిన రామకోటి సంస్థ*

86 Viewsపత్రికా రంగంలో తనదైన శైలిలో దూసుకు పోతున్న ప్రముఖ ఈనాడు దిన పత్రిక 50 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా అవాలతో 50వ స్వర్నోత్సవ అద్భుత చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి శుభాకాంక్షలు తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న రామకోటి రామరాజు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ఆర్ఎంపి వైద్యం వికటించి – వ్యక్తి మృతి

170 Views (శంకరపట్నం ఆగస్టు 08) శంకరపట్నం మండలంలోని మెట్టుపల్లి గ్రామానికి చెందిన ముంజ లక్ష్మయ్య అనే వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే ముంజ లక్ష్మయ్య అనే వ్యక్తి విరోచనాలతో బాధపడగా స్థానికంగా గ్రామంలో ఉన్న ఆర్ఎంపి మాధవ రాజుకు చెందిన మధు క్లినిక్ వైద్యుని వద్ద కు వెళ్లి ఈ నెల 5న వైద్యం చేయించుకోగా ఆర్ఎంపి ఐవి సెలైన్ పెట్టడంతో పాటు రెండు యాంటీబయోటిక్ […]

Breaking News

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ..

200 Views(తిమ్మాపూర్ ఆగస్టు 07) వివిధ అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న బాధితులకు మంజూరైన చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. మానకొండూరు నియోజకవర్గం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యానారాయణ సహకారంతో మంజూరు చేయించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి , […]

Breaking News

తిమ్మాపూర్ నూతన తహసీల్దార్ గా విజయ్ కుమార్

79 Views(తిమ్మాపూర్ ఆగస్టు 02): తిమ్మాపూర్ మండల నూతన తహశీల్దార్ విజయ్ కుమార్ శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాహశీల్దార్ ల బదిలీల్లో భాగంగా ఇక్కడ పనిచేసిన కనకయ్య హుజురాబాద్ కు బదిలీపై వెళ్ళగా ఆయన స్థానంలో విజయ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ తిమ్మాపూర్ మండల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ రెవెన్యూ పరమైన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. Manne Ganesh Dubbaka […]