పత్రికా రంగంలో తనదైన శైలిలో దూసుకు పోతున్న ప్రముఖ ఈనాడు దిన పత్రిక 50 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా అవాలతో 50వ స్వర్నోత్సవ అద్భుత చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి శుభాకాంక్షలు తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న రామకోటి రామరాజు.
