Breaking News

తిమ్మాపూర్ నూతన తహసీల్దార్ గా విజయ్ కుమార్

70 Views

(తిమ్మాపూర్ ఆగస్టు 02):

తిమ్మాపూర్ మండల నూతన తహశీల్దార్ విజయ్ కుమార్ శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాహశీల్దార్ ల బదిలీల్లో భాగంగా ఇక్కడ పనిచేసిన కనకయ్య హుజురాబాద్ కు బదిలీపై వెళ్ళగా ఆయన స్థానంలో విజయ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ తిమ్మాపూర్ మండల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ రెవెన్యూ పరమైన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found