Breaking News

కర్రపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే…

64 Views

(తిమ్మాపూర్ ఆగస్టు 11)

మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ప్రథమ మహాసభ కరపత్రాన్ని ఆవిష్కరించిన మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ…

ఈనెల ఆగస్టు 21వ తేదీన హైదరాబాద్ రవీంద్రభారతిలో మాదిగ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర ప్రథమ మహాసభ కరపత్రాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు…

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు వారధిలాగా ఉంటారని,రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో జర్నలిస్ట్ లా పాత్ర తప్పొప్పులను సరి చేసే విధంగా ప్రశ్నాపత్రంగా ఉంటారని అన్నారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్,మానకొండూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు రవీంద్ర చారీ,మాదిగ జర్నలిస్టు ఫోరం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మైలారపు ప్రేమ్ కుమార్,జిల్లా నాయకులు బొట్ల సదానందం,లంక స్వామి, సిరిసిల్ల అనిల్ కుమార్,బొయిని అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
కొమ్మెర రాజు తిమ్మాపూర్