Breaking News ప్రకటనలు రాజకీయం

సెస్ ను ట్రాన్స్ కో లో విలీనం చేయండి.. కాంగ్రెస్ డిమాండ్

286 Viewsసెస్ ను ట్రాన్స్ కో లో విలీనం చేయండి. పై అంతస్తులో అన్ని గదులు ఉండగా ఆ గదిలోనే ప్రమాదం ఎందుకు జరుగుతుంది? సిరిసిల్ల జిల్లాలో లక్షల మంది వినియోగదారులు ఉన్న సెస్ లో దీపావళి పండుగ పూట అగ్ని ప్రమాదము జరగడం ముమ్మాటికీ కావాలని చేసిందే అని ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ,కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ అన్నారు.మంగళవారం మండల కేంద్రము లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో […]

Breaking News

ఫ్యాక్టరీ మూసివేయాలని ప్రజల ఆగ్రహం

563 Viewsబొక్కల ఫ్యాక్టరీ మూసివేయాలని ప్రజల ఆగ్రహం చేర్యాల మున్సిపల్ ఆఫీసుకు వినతి పత్రం నవంబర్ 13 సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామ శివారులో పశువుల బొక్కల చూర కంపెనీలో పశువుల బొక్కలు కుళ్లిపోయి చుంచనకోట గ్రామం వరకు దుర్వాసన వెదజల్లుతూ ఉందని దీని ద్వారా వాతావరణం కాలుష్యం వ్యాపిస్తుందని, చుట్టుపక్కల వ్యవసాయ బావుల వద్ద రైతులు పొలం పనులు చేసుకోవడానికి శ్వాస కూడా పీల్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారని, బొక్కల ఫ్యాక్టరీ సమీపంలో ప్రభుత్వ […]

Breaking News

సమస్యలు పరిష్కరిస్తా

229 Viewsఎమ్మెల్యేగా గెలవగానే పోతిరెడ్డిపల్లి గ్రామ సమస్యలు పరిష్కరిస్తా మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి నవంబర్ 13 సిద్దిపేట్ జిల్లా చేర్యాల ఎమ్మెల్యేగా గెలవగానే పోతిరెడ్డిపల్లి గ్రామంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి, ఆయన కుమారుడు కొమ్మూరి రాకేష్ రెడ్డి గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామంలో నెలకొన్న పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. పోతిరెడ్డి పల్లి నుండి పెద్దరాజుపేట […]

Breaking News

బిజెపి పార్టీ ఇంటింటి ప్రచారం

304 Viewsపాములపర్తి లో బిజెపి పార్టీ ఇంటింటి ప్రచారం నవంబర్ 13 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో బి జె పి పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ జడ్పిటిసి సింగం సత్తయ్య, మర్కుక్ మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఇంటింటి ప్రచారం లో ప్రతి ఒక్కరూ ఆప్యాయంగా పలకరిస్తూ బీజేపీ పార్టీ కి ఓటు వేసి ఈటెల రాజేందర్ ను గెలిపిస్తామని అభయం […]

Breaking News

కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం

210 Viewsపాములపర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం నవంబర్ 13 సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో సిద్దిపేట జిల్లా యూత్ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి స్థానిక సర్పంచ్ తిరుమల్ రెడ్డి మార్కుక్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కనుకయ్య గౌడ్ ఆధ్వర్యంలో పాములపర్తి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది పాములపర్తి సర్పంచ్ తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్అభ్యర్థి తూముకుంట నర్సారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని గ్రామ ప్రజలు వాగ్దానం చేశారని […]

Breaking News

బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు 

218 Viewsబిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నవంబర్ 13 హైదరాబాద్ నేడు ప్రగతి భవన్ లో బి.ఆర్.ఎ.స్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ సమక్షంలో డి.సి.సి.బి చైర్మన్ , బి.ఆర్.ఎస్ పార్టీ సినియర్ నాయకులు గొంగిడి మహేందర్ రెడ్డి అధ్వర్యంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరిన సుదగాని పౌండేషన్ చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్ యాదగిరిగుట్ట మాజీ యమ్. పి.పి పల్లెపాటి సత్యనారాయణ ముదిరాజ్ వారితో పాటు ఇతర పార్టీ నాయకులు , […]

Breaking News

గడపగడపకు బిజెపి ప్రచారం

222 Viewsగడపగడపకు బిజెపి కార్యక్రమం నిర్వహించిన డా” భోగ శ్రావణి జగిత్యాల జిల్లా, నవంబర్ 13 జగిత్యాల రూరల్ మండలం నరసింగపూర్, వంజరిపల్లి, వెల్దుర్తి, గొల్లపల్లి, గ్రామాలలో సోమవారం గడప గడపకు బిజెపి కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించిన జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డా “బోగ శ్రావణి. ఈ కార్యక్రమంలో […]

Breaking News

నిరంతరం పోలీసుల నిఘ

205 Viewsచెక్ పోస్ట్ ల వద్ద నిరంతర నిఘా పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నవంబర్ 13 చెక్ పోస్టుల వద్ద నిరంతర నిఘా ఉండాలని పోలీసు అబ్జర్వర్ విపుల్ కుమార్ నిఘా టీములకు సూచించారు. ఆయన కలెక్టరేటులో ఏర్పాటు చేసిన ఎఫ్ ఎస్ టి, వి ఎస్ టి, ఎస్ ఎస్ టి, కంట్రోల్ రూమ్ పని తీరును పరిశీలించారు. నిఘా పఠిష్టంగా అమలు చేయాలని, నగదు, మద్యం అక్రమ రవాణ పట్ల అప్రమత్తంగా […]

Breaking News

రోజురోజుకి క్షీణిస్తున్న బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి

280 Viewsకాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేక, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి KCR, అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు అకర్షితులై బెల్లంపల్లి నియోజకవర్గంలో, MLA దుర్గం చిన్నయ్య చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు చూసి, బెల్లంపల్లి MLA దుర్గం చిన్నయ్య గారి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన సోమగూడెం కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ చుంచు మల్లమ్మ, లింగయ్య. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

మంచిర్యాల పట్టణంలో వ్యాపారస్తులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల ఎమ్మెల్యే

279 Viewsమంచిర్యాల పట్టణంలో వ్యాపారస్తులకు దీపావళి శుభాకాంక్షలు. తెలుపుతు మంచిర్యాల పట్టణం లో వ్యాపారస్తులు తమ తమ వ్యాపారాలలో మరింత అభివృద్ధి చెందాలని కోరుతు వారికి అష్టైశ్వర్యాలు లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఉండాలనీ  మంచిర్యాల BRS ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కోరారు. వారి వెంట యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్. మరియు BRS కౌన్సిలర్స్,పట్టణ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com