Breaking News

బిఆర్ఎస్ పాలనలో అధికార వ్యవస్థ కు విలువలేదు… –బిజెపి సారథ్యం లోనే ప్రజలకు సంక్షేమ పలాలు. –బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకట్ రెడ్డి.

146 Viewsబిఆర్ఎస్ పరిపాలనలో అధికార వ్యవస్థ కు విలువలు లేవని కరీంనగర్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు, కొండపల్కల ఎంపీటీసి గుర్రాల వెంకట్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర ఆరోపించారు. బిజెపి రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ప్రజా గోస-బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని ప్రతీ పార్టీ శక్తి కేంద్రాల వేదికగా స్ట్రీట్ కార్నర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాగా శుక్రవారం మండలంలోని వచ్చునూర్, గొల్లపల్లి గ్రామాల్లోని శక్తికేంద్రాల్లో వేర్వేరుగా జరిగిన కార్నర్ మీటింగ్ లకు […]

Breaking News కథనాలు ప్రాంతీయం

సీఎం కెసిఆర్ పై చిన్నారి అభిమానం……

145 Viewsకేసీఆర్ పై చిన్నారి అభిమానం ఎల్లారెడ్డిపేట్ : ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ఆయన ముఖచిత్ర పటాన్ని గీసి ఓ చిన్నారి తన అభిమానాన్ని చాటుకుంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ హైస్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న సురభి ధనూజ కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ముఖ చిత్రపటాన్ని గీసి అభిమానాన్ని చాటుకుంది. సీఎం కేసీఆర్ గారి పై ఉన్న అభిమానంతో ఆయన ముఖచిత్రపటాన్ని అచ్చంగా గీసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

తీగుల్ లో మట్టి సత్యాగ్రహం,మౌన దీక్ష

124 Views    సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామంలో శుక్రవారం స్థానిక నాయకుడు నరసింహ రెడ్డి మట్టి సత్యాగ్రహం మౌనదీక్ష ప్రారంభించారు దీక్ష ప్రారంభం కు ముందు వారు మాట్లాడుతూ తన సొంత భూమిలో మట్టి కుప్పలు పోసి వాటిని తొలగించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ 24 గంటల్లో తన సమస్య పరిష్కారం కాకుంటే శివరాత్రి రోజున శివైక్యం అవుతానని అన్నారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News నేరాలు

కల్లు గుడిసెను దగ్ధం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ..

145 Viewsప్లాష్ .ప్లాష్ ఎల్లారెడ్డిపేట మండలములోని రాచర్ల గొల్లపల్లిలో గురువారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో కల్లు గుడిసె దగ్ధం. దగ్ధం చేసిన వారిని పట్టుకుని శిక్షించాలని పోలీసులను కోరిన గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండ రమేష్ గౌడ్ తెలిపారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News

మునిగడప గ్రామంలో శతకోటి హరే రామ నామ సంకీర్తన

136 Views  శ్రీ శ్రీ శ్రీ భావనంద విశ్వనాథ గురుదేవులు అనుగ్రహంతో పాండురంగాశ్రమం సంకల్పించిన శతకోటి హరే రామ నామ జప యజ్ఞంలో భాగంగా జగదేవపూర్ మండలంలో ప్రతి గ్రామంలో ఏకాదశి నగర సంకీర్తనలు మరియు అఖండ హరే రామ భజనలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మాఘ బహుళ ఏకాదశి అయిన ఈ రోజు మునిగడప గ్రామంలో అద్భుతంగా 12 గంటల పాటు అఖండ హరే రామ నామ భజన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో […]

Breaking News

ఎమ్మెల్యే రసమయి కి జేజేలు పలికిన జనం… – అడుగడుగునా మంగళ హారతులతో స్వాగతం పలికిన మహిళలు

163 Viewsరాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ కి తిమ్మాపూర్ మండల ప్రజలు జేజేలు పలుకుతూ ఘన స్వాగతం పలికారు తొలిపొద్దు పర్యటనలో భాగంగా గురువారం ఆయన వేకువ జాము నుండి మధ్యాహ్నం వరకు తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్, మహాత్మా నగర్, తిమ్మాపూర్, రామకృష్ణ కాలనీ, ఇందిరానగర్, నుస్తులాపూర్, మక్తపల్లె, నల్లగొండ, పోలంపల్లి, మల్లాపూర్, మన్నెంపల్లి, పోరండ్ల గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి కళ్యాణలక్ష్మి , షాదీ […]

Breaking News

మర్కుక్ :పాములపర్తి.*బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్.

269 Viewsబాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్*     *మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన రుద్రారం రాములు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయారు. విషయాన్ని తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం తక్షణ ఖర్చుల కోసం 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ప్లాస్టిక్ నిషేదానికి స్పెషల్ టాస్క్ పోర్స్ ఏర్పాటు.

298 Viewsప్లాస్టిక్ నిషేదానికి ఎల్లారెడ్డిపేట మండలంలో టాస్క్ పోర్స్ ఏర్పాటు. పైలట్ ప్రాజెక్ట్ గా ఎల్లారెడ్డిపేట మండలం*. ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో గల కిరాణా దుకాణాలలో ప్లాస్టిక్ సంచులను నిషేదించి బట్టసంచులను వాడాలని ఎల్లారెడ్డిపేట మండలంలో టాస్క్ పోర్స్ ఏర్పాటుచేశారు.ఇందులో ఐకేపీ తదితర విభాగం అధికారులు టాస్క్ పోర్స్ టీమ్ గా ఏర్పాటుచేశారు. ఎల్లారెడ్డిపేట మండలాన్ని ప్లాస్టిక్ రహిత మండలంగా జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా అధికారులు ఎన్నుకున్నారు.ప్లాస్టిక్ రహిత మండలంగా ఏర్పాటు చేయడానికి అన్నిరకాల […]

Breaking News

మర్కుక్ : ఎర్రవల్లి.తెలంగాణ రాష్ట్రము దేశానికే ఆదర్శం – పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ సింగ్.

152 Viewsతెలంగాణ రాష్ట్రము దేశానికే ఆదర్శం – పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ సింగ్*     *తెలంగాణ రాష్ట్రము ఈ దేశానికి ఆదర్శమని పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ సింగ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పరిపాలన పథకాల నిర్వహణ మరియు తాగు నీరు సాగునీరు మొదలైన అంశాలు విశ్లేషణ చేయడానికి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చేరుకున్న పంజాబ్ ముఖ్యమంత్రి వారి బృందం మర్కుక్ మండలం పాములపర్తి లో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ ఎర్రవల్లి గ్రామాన్ని సందర్శించి […]