ప్లాష్ .ప్లాష్
ఎల్లారెడ్డిపేట మండలములోని రాచర్ల గొల్లపల్లిలో గురువారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో కల్లు గుడిసె దగ్ధం. దగ్ధం చేసిన వారిని పట్టుకుని శిక్షించాలని పోలీసులను కోరిన గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండ రమేష్ గౌడ్ తెలిపారు
