Breaking News

వినాయక నిమజ్జనానికి డీజే అనుమతి లేదు. ఎస్ఐ శేఖర్

146 Viewsఎల్లారెడ్డిపేట మండలంలో శుక్రవారం జరిగే వినాయక నిమజ్జనం చేసే సందర్భంగా డీజే సౌండ్ కు ఎలాంటి అనుమతి లేదని ఎల్లారెడ్డిపేట ఎస్సై వి శేఖర్ తెలిపారు మద్యం సేవించి రోడ్డు పై న్యూసెన్స్ అసభ్యకరంగా, ప్రవర్తించకూడదని చేసినట్లయితే చర్య తీసుకోబడుతుందని హెచ్చరించారు నిమజ్జనం ను రాత్రి 12:00 గంటల లోపు నిమజ్జనం చేయాలని కోరారు రాత్రి 12 గంటల తర్వాత రోడ్డుపై డీజేలు ఉన్న, వినాయకుల నిమజ్జనం చేయకుండా రోడ్డుపై ఉంచిన, డీజే మరియు వినాయక […]

Breaking News

అనారోగ్యంతో యువకుని మృతి… ఎల్లారెడ్డిపేట లో విషాదం

216 Viewsఎల్లారెడ్డిపేటలో యువకుని మృతి… మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపం వద్ద ఉన్న సంకే కార్తిక్ తీవ్ర అనారోగ్యంతో కరీంనగర్ లో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని బంధువులు చెబుతున్నారు వివరాల్లోకి వెళితే సంకె ప్రేమానందం సులోచనలకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె పెద్ద కుమారుడు రాజు చిన్న కుమారుడు కార్తీక్ కూతురు బాలమణి ఉన్నారు కాగా చిన్న కుమారుడు సంకే కార్తీక్ చనిపోయాడు అతనికి ఇంకా వివాహం కాలేదు అతనికి […]

Breaking News

తెరాస జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య- హైమావతి వివాహ వార్షికోత్సవ వేడుకలు

148 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఘనంగా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య- హైమావతి గార్ల వివాహ వార్షికోత్సవ వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని… పాత బస్టాండ్ ప్రధాన రహదారిపై 23 వ వివాహ వార్షికోత్సవ వేడుకలను టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు తెరాస కుటుంబ సభ్యులు కార్యకర్తలు కలిసి సంబరాలను కేక్ కట్ చేసి టపాసులు కాల్చి ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు డాక్టర్ […]

Breaking News

*వృద్ధునికి పింఛన్ ను ఆపేసిన ఘటన పై స్పందించిన జిల్లా కలెక్టర్*

138 Viewsవిచారణ కు ఆదేశం – విచారణ చేసి ప్రాథమిక రిపోర్ట్ అందజేసిన అదనపు drdo మదన్ మోహన్- అప్పటి పంచాయితీ సెక్రటరీ తప్పిదం తో వృద్దుడు మరణించినట్లు పేర్కొంటూ పెన్షన్ తొలగించాడని తెలిపిన అదనపు drdo – పొరపాటును అప్పుడే గుర్తించి పెన్షన్ పునరుద్దరణ కు సెర్ఫ్ సీఈఓ కు నివేదించినట్లు వెల్లడి – త్వరలోనే వృద్దుడు కొమురయ్య కు తిరిగి పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కు తెలిపిన అదనపు drdo మదన్ […]

Breaking News

బందుకు ఎలాంటి అనుమతి లేదు.. ఫిర్యాదు చేస్తే చర్యలు తప్పవు ఎస్సై శేఖర్

127 Viewsసోమవారం రోజున ఎల్లారెడ్డిపేట మండలం బంద్ కు పిలుపునిచ్చినవారు, ముందస్తుగా బంద్ కు సంబంధించి ఎలాంటి అనుమతి తీసుకోనందున, అట్టి బంద్ కు ఎవరు సహకరించాల్సిన అవసరం లేదన్నారు ఒకవేళ ఎవరైనా బలవంతంగా బంద్ చేసినట్లయితే అట్టి వారి పైన ఫిర్యాదు చేస్తే చట్టపరంగా తగిన చర్యలు తీసుకోబడతాయని ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు ఎల్లారెడ్డిపేట ఎస్సై వి.శేఖర్ తెలిపారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News

బందుకు ఎలాంటి అనుమతి లేదు… ఫిర్యాదు చేస్తే చర్యలు తప్పవు ఎస్ఐ శేఖర్

157 Views సోమవారం రోజున ఎల్లారెడ్డిపేట మండలం బంద్ కు పిలుపునిచ్చినవారు, ముందస్తుగా బంద్ కు సంబంధించి ఎలాంటి అనుమతి తీసుకోనందున, అట్టి బంద్ కు ఎవరు సహకరించాల్సిన అవసరం లేదన్నారు ఒకవేళ ఎవరైనా బలవంతంగా బంద్ చేసినట్లయితే అట్టి వారి పైన ఫిర్యాదు చేస్తే చట్టపరంగా తగిన చర్యలు తీసుకోబడతాయని ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు ఎల్లారెడ్డిపేట ఎస్సై వి.శేఖర్ తెలిపారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News

పవర్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం కుంకుమ పూజలు

127 Viewsపవర్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఈ రోజున కుంకుమ పూజ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని సుమారు 800 తో విజయవంతగా నిర్వహించడం జరిగింది. దీనిలో స్థానిక జడ్పీటీసీ చీటి లక్ష్మణ్ రావు స్థానిక ఎంపీటీసీ పందిర్ల నాగరాణి,పదిర ఎంపీటీసీ ఉప్పుల మల్లేశం,పాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, యాదవ సంగం జిల్లా ఉపాధ్యక్షులు చిర్రమ్ నాగరాజు యాదవ్ మరియు పవర్ యూత్ సభ్యులు […]

Breaking News

పవర్ యూత్ఆధ్వర్యంలో గణేష్ నవరాత్ర పూజ

143 Viewsపవర్ యూత్*… ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఈ రోజున కుంకుమ పూజ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొని సుమారు 800 తో విజయవంతగా నిర్వహించడం జరిగింది. దీనిలో స్థానిక జడ్పీటీసీ చీటి లక్ష్మణ్ రావు స్థానిక ఎంపీటీసీ పందిర్ల నాగరాణి,పదిర ఎంపీటీసీ ఉప్పుల మల్లేశం,పాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, యాదవ సంగం జిల్లా ఉపాధ్యక్షులు చిర్రమ్ నాగరాజు యాదవ్ మరియు పవర్ యూత్ సభ్యులు […]

Breaking News

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి చనిపోయిన కుటుంబాలకు 50లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి

143 Views*బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంకని భాను బహుజన సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు చాకలి రమేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ప్రభుత్వం మరియు మంత్రి హరీష్ రావు దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి అంకని బాను, మ్యాకల మునీందర్ మరియు రమేష్ మాట్లాడుతూ, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం క్లస్టర్ హెల్త్ సెంటర్(సి హెచ్ సి లో) […]

Breaking News

మోహిని కుంటగ్రామం లో వాలీ బాల్ పోటీల్లో ద్వితీయ స్థానం లో నిల్చిన గంభీరావుపేట టీమ్ ను అభినదించిన గంభీరావుపేట ఎస్ ఐ మహేష్

139 Views మోహిని కుంట వాలీ బాల్ పోటీల్లో ద్వితీయ స్థానం లో నిలిచిన గంభీరావుపేట టీమ్ వాలిబాల్ టీమ్ ను అభినందించిన గంభీరావుపేట ఎస్ ఐ మహేష్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహిని కుంట గ్రామం లో ఏర్పాటు చేసిన గ్రామీణ క్రీడలో గంభీరావుపేట టీమ్ తమ ప్రతిభను సాధించిన వాలి బాల్ పోటీల్లో ద్వితీయ బహుమతి గెలుపొందిన గంభీరావుపేట టీమ్ ను ఎస్ ఐ మహేష్ వారిని అభినదించారు ఇలాగే క్రీడాస్ఫూర్తి […]