మోహిని కుంట వాలీ బాల్ పోటీల్లో ద్వితీయ స్థానం లో నిలిచిన గంభీరావుపేట టీమ్ వాలిబాల్ టీమ్ ను అభినందించిన గంభీరావుపేట ఎస్ ఐ మహేష్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహిని కుంట గ్రామం లో ఏర్పాటు చేసిన గ్రామీణ క్రీడలో గంభీరావుపేట టీమ్ తమ ప్రతిభను సాధించిన వాలి బాల్ పోటీల్లో ద్వితీయ బహుమతి గెలుపొందిన గంభీరావుపేట టీమ్ ను ఎస్ ఐ మహేష్ వారిని అభినదించారు ఇలాగే క్రీడాస్ఫూర్తి ని ప్రదర్శిస్తూ ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంశించారు
